Tamannaah Bhatia And Vijay Varma : ఏంటీ.. తమన్నా బాయ్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లి అయిందా.. టాప్ సీక్రెట్..!

Tamannaah Bhatia And Vijay Varma : తాజాగా విజయ్ వర్మకు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ బయట పడింది. అదేంటంటే ఆయనకు గతంలోనే ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అయిందంట.

By: jyothi

Updated On - Sun - 18 June 23

Tamannaah Bhatia And Vijay Varma : ఏంటీ.. తమన్నా బాయ్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లి అయిందా.. టాప్ సీక్రెట్..!

Tamannaah Bhatia And Vijay Varma : తమన్నా ఇప్పుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమెనే అధికారికంగా ప్రకటించింది. అతనితో తనకు మంచి రిలేషన్ ఏర్పడిందని చెబుతోంది. ఇక ప్రస్తుతం అతనితో ఆమె లస్ట్ స్టోరీస్ లో నటిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇందులో దారుణంగా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయారని అర్థం అవుతోంది.

అయితే తాజాగా విజయ్ వర్మకు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ బయట పడింది. అదేంటంటే ఆయనకు గతంలోనే ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అయిందంట. ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ ఆలియా భట్. వీరిద్దరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన తమన్నా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటీ తమన్నా.. ఇలా ఆల్రెడీ పెళ్లి అయిన వాడే దొరికాడా నీకు అంటున్నారు.

Tamannaah Bhatia And Vijay Varma Are In Love

Tamannaah Bhatia And Vijay Varma Are In Love

అయితే ఇది నిజం కాదండోయ్. కేవలం సినిమా షూట్ లో భాగమే. గతంలో ఆలియా భట్, విజయ్ వర్మ కలిసి డార్లింగ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరూ పెళ్లి బట్టల్లో ఫొటోషూట్ చేశారు. మొదట ఈ ఫొటోలు చూసి విజయ్ వాళ్ల అమ్మ షాక్ అయిందంట. కానీ అదంతా సినిమా కోసమే అని చెప్పడంతో సైలెంట్ అయిపోయిందంట.

ఇదే విషయాన్ని గతంలో విజయ్ వర్మ చెప్పుకొచ్చారు. ఆలియా భట్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం. ఆ ఫొటోలు కేవలం సినిమా కోసమే అంటూ తెలిపారు. ఇక అసలు నిజం తెలుసుకున్న తమన్నా ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. మరి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాలి.

 

Read Also : Prabhu Deva : వామ్మో.. ప్రభుదేవా ఇంత మందితో ఎఫైర్ నడిపాడా.. మామూలోడు కాదురోయ్..!

Read Also : Kalyan Dev : శ్రీజతో విడాకులు.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చేసిన కల్యాణ్‌ దేవ్.. ఫ్యాన్స్ కు షాక్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News