Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యూత్ ను తన అందంతో ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా సరే ఇంకా అవకాశాలు వస్తున్నాయంటే ఆమె అందాలే కారణం అని చెప్పుకోవాలి.
ఆమె కెరీర్ లో చాలా ప్లాపులు ఉన్నాయి. కానీ ఇంకా అవకాశాలు వస్తున్నాయి. అందంతోనే అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసే తమన్నా.. ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా లిప్ లాక్ ఇవ్వలేదు. సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో కూడా పెద్దగా నటించలేదు. ఆమె సినిమాల వరకు ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని కండీషన్ పెట్టుకుంది.
అందుకే ఇప్పటి వరకు హద్దులు దాటలేదు. అలాంటి తమన్నా గతంలో సమంత నిర్వహించిన సామ్ జామ్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. నువ్వు ఒకవేళ రూల్ ను బ్రేక్ చేసి లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావ్ అని సమంత అడిగింది. దానికి తమన్నా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఎవరికి పడితే వారికి లిప్ లాక్ ఇవ్వను.
Tamannaah Bhatia Wants Give Lip Lock Vijay Deverakonda
ఇకవేళ రూల్ బ్రేక్ చేస్తే మాత్రం హీరో విజయ్ దేవరకొండకు మాత్రమే ఇస్తాను అంటూ ఓపెన్ కామెంట్లు చేసింది ఈ భామ. అంటే విజయ్ మీద అలా తన మోజును బయటపెట్టిందన్నమాట. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఆమె కోరికను విజయ్ తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
Read Also : Sai Dharam Tej : సాయితేజ్ తల్లిదండ్రులు విడిపోవడానికి మెగా ఫ్యామిలీనే కారణమా..!
Read Also : Samantha : ఈ తరంలో నటనలో టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?