Devi Sri Prasad : తెలుగు ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన దేవి శ్రీ ప్రసాద్ అంటే అందరికి తెలుసు.. ఈయన ఎన్నో సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ను అందించి రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. గంధం ప్రసాద్ అనే ఈయన దేవి సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఆ సినిమా పేరునే తన పేరు ముందు పెట్టుకున్నాడు..
ఇక అప్పటి నుండి దేవి శ్రీ ప్రసాద్ గా ఎన్నో సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ను అందించాడు.. ఈ సినిమా తర్వాత ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి.. అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి.. అలా ఈయన కెరీర్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆర్య, శంకర్ దాదా ఎంబిబిఎస్, ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.. 100 కు పైగానే సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు..
ఇక ఈయన కెరీర్ లో అత్తారింటికి దారేది సినిమాకు కూడా చేసిన దేవి ఆ సినిమా ఫంక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ కి ప్రణీత తో స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమ వరకు దారి తీసింది.. ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకునేందుకు రెడీ అయ్యారని.. అదే సమయంలో త్రివిక్రమ్ కు ప్రణీతకు మధ్య గొడవలు రావడంతో ప్రణీత త్రివిక్రమ్ తో దిగిన ప్రైవేట్ ఫోటోలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన 3 కోట్లు ఇచ్చి మరీ ఆ మ్యాటర్ ను సెటిల్ చేసాడట..
ఈ విషయం తెలుసుకున్న దేవిశ్రీ ప్రసాద్ తనకి ప్రణీతకు సెట్ అవ్వదు అని బ్రేకప్ చెప్పాడట.. ఇక ఈ ప్రేమ వ్యవహారం అప్పట్లో పెద్ద ఇష్యు కూడా అయ్యింది. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ఛార్మీ ప్రేమలో కూడా పడ్డారని టాక్ వచ్చింది. అయితే ఇప్పటికే దేవి శ్రీ పెళ్లి చేసుకోలేదు.. త్వరలోనే వారి చుట్టాలమ్మాయినే పెళ్లి చేసుకో బోతున్నాడు అనే టాక్ వస్తుంది.
Read Also : Senior Director : ముసలి డైరెక్టర్ తో తిరుగుతున్న నటి.. ఇదేం పని బాబోయ్..!
Read Also : Surekha Vani : ఆ ఇద్దరు హీరోలతో డేటింగ్ చేస్తా.. ముద్దులిస్తా.. సురేఖవాణి ఏంటీ మాటలు..!