Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ హీరోలకు టాలీవుడ్ లో క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు వారిపై ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. నాగార్జునతో పాటు ఆయన కొడుకులు చైతూ, అఖిల్ కూడా క్లీన్ ఇమేజ్ తో ఉన్నారు. ఎలాంటి వివాదాలకు అయినా సరే వారు దూరంగానే ఉంటారు. కేవలం సినిమా తప్ప వారికి మరో ప్రపంచం తెలియదు.
ఇక నాగార్జున తర్వాత తన కొడుకులు చైతూ, అఖిల్ మాత్రం స్టార్ హీరోలు కాలేకపోతున్నారు. ఇక అఖిల్ ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేదు. అందుకే ఆయన ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ పోస్టులు పెడుతూనే ఉంటాడు. ఇప్పటికే ఇండియాకు చెందిన నటుల మీద ఏదో ఒక ఎఫైర్ రూమర్లు క్రియేట్ చేస్తాడు. తాజాగా అఖిల్ మీద కూడా ఇలాంటి పోస్టు పెట్టాడు.
అఖిల్ ఏజెంట్ మూవీలో ఐటెం సాంగ్ ను ఊర్వశి రౌతేలా చేసింది. ఈ మూవీ కోసం ఆమె సాంగ్ చేయడానికి సెట్స్ మీదకు వచ్చినప్పుడు అఖిల్ మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఆమెను లైంగికంగా వేధించాడు. దాంతో ఊర్వశి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది అంటూ పోస్టు పెట్టాడు. కానీ ఇందులో నిజం లేదని అఖిల్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటివి చెప్పడానికి సిగ్గులేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
#AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc
— Umair Sandhu (@UmairSandu) April 18, 2023
Read Also : Akhil Akkineni : అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడానికి ఆ అమ్మాయే కారణమా..?
Read Also : Tamannaah Bhatia : ఏంటి.. తమన్నాకు ఆ చెత్త అలవాటు ఉందా.. మానలేక పోతుందా..?