Vidya Balan Bold Comments On Sex : ఈ నడుమ సెలబ్రిటీలు కొన్ని విషయాలను కూలంకుషంగా చెప్పేస్తున్నారు. వ్యక్తిగత విషయాలు, శృంగారం గురించి ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఇదే పని చేసింది. ఆమెకు బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.
ఇక తెలుగులో కూడా కథానాయకుడు సినిమాలో బాలయ్య సరసన నటించింది. ప్రస్తుతం నీయత్ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఆమె జోరుగా పాల్గొంటుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమెకు శృంగారంపై ప్రశ్న వేసింది యాంకర్.
విద్యా బాలన్ ఏ మాత్రం మొహమాట పడకుండా చెప్పేసింది. వాస్తవానికి శృంగారం అంటే అబ్బాయిలే ఎక్కువగా కోరుకుంటారని అంతా అనుకుంటారు. కానీ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా శృంగారాన్ని కోరుకుంటారు. అమ్మాయిలే ఎక్కువగా ఆస్వాదిస్తారు. మహిళలకు వయసు పెరిగే కొద్దీ శృంగారంపై ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి.
ఎందుకంటే వారికి వయసు పెరిగే కొద్దీ మైండ్ ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి వారు దాన్ని ఎక్కువగా కోరుకుంటారు అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read : Ileana D’Cruz Enjoys Sex : నేను శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తా.. ఇలియానా బరితెగింపు మాటలు..!