Vishnu Priya : కోటు విప్పేసి బ్రా అందాల‌తో రెచ్చిపోతున్న విష్ణుప్రియ‌.. అన్నీ క‌నిపిస్తున్నాయ్ గా..!

Vishnu Priya : విష్ణుప్రియ ఇప్పుడు వెండితెర‌పై దూసుకుపోయేందుకు బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆమె అందాల ఘాటుకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు .

By: jyothi

Published Date - Sat - 24 September 22

Vishnu Priya : కోటు విప్పేసి బ్రా అందాల‌తో రెచ్చిపోతున్న విష్ణుప్రియ‌.. అన్నీ క‌నిపిస్తున్నాయ్ గా..!

Vishnu Priya : విష్ణుప్రియ ఇప్పుడు వెండితెర‌పై దూసుకుపోయేందుకు బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆమె అందాల ఘాటుకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. వెండితెర‌పై ఆమె క‌న్నేసిన‌ప్ప‌టి నుంచే త‌న బోల్డ్ అందాల‌ను మొత్తం బ‌య‌ట‌పెడుతోంది. అంత‌కు ముందు బుల్లితెర‌పై ఉన్న‌ప్పుడు ఈ రేంజ్ లో అందాల‌ను చూపించ‌లేదు.

అందాల‌తో హీటు..

కానీ ఇప్పుడే ఇలా రెచ్చిపోతోంది. వామ్మో ఈమె విష్ణుప్రియ‌నేనా అన్న‌ట్టు చూపించేస్తుంది త‌న ఘాటు వ‌య్యారాల‌ను. ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమా స్టార్ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని అందాల‌తో పిచ్చెక్కిస్తోంది. పోవేపోరా షో ఆగిపోయిన త‌ర్వాత పూర్తిగా సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది ఈ ఘాటు భామ‌. అందుకే ఇలా కుర్రాళ్ల‌లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు ట్రై చేస్తోంది.

రీసెంట్ గానే వాంటెడ్ పండుగాడ్ మూవీలో న‌టించింది. ఇందులో కూడా త‌న బోల్డ్ అందాల‌ను ఓ రేంజ్ లో చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. రీసెంట్ గా ఆమె మాన‌స్ తో క‌లిసి చేసిన డ్యాన్స్ వీడియో కూడా బాగా వైర‌ల్ అయిపోయింది. మిలియ‌న్ల కొద్దీ దీనికి వ్యూస్ వ‌స్తున్నాయి.

ఇలా ఎంత వీలైతే అంత అందాల‌తో ఛాన్సులు కొట్టేస్తోంది. ఆమె అందాల సునామీని మ‌రోసారి చూపించేసింది. త‌న ఎద అందాల‌ను చూపిస్తూ మెంట‌లెక్కిస్తోంది. బ్లాక్ క‌ల‌ర్ కోటు విప్పేసి మ‌రీ త‌న బ్రా అందాల‌తో చంపేస్తోంది విష్ణుప్రియ‌.

Read Also : Astrology : అమ్మాయిలను పడేయడంలో ఈ రాశుల వారికి తిరుగులేదంట..

Read Also : Bigg Boss Season 6 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో తెలుసా.. డేంజ‌ర్ లో టాప్ కంటెస్టెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News