Sreemukhi : ఈ షో తాజా ఎపిసోడ్కు గృహలక్ష్మి, బ్రహ్మముడి సీరియల్స్ టీం సభ్యులు వచ్చి సందడి చేశారు. అయితే. కాగా ఈ ఎపిసోడ్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు
2 days agoK Viswanath : కే విశ్వనాథ్. ప్రతి సినిమా షూటింగ్ సమయంలో ఖాకీ బట్టలు వేసుకునే వారు. ఎవరు ఏమన్నా సరే ఆయన మాత్రంఆ డ్రెస్ ను వేసుకునే సినిమా తీసేవారు.
2 days agoK Viswanath : కే విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం సినిమా ఎన్నో అవార్డులు అందుకుంది. అందరి మనసులు గెలుచుకుంది.
2 days agoRam Charan : రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేద్దామని చిరంజీవి వెళ్లి పవన్ ను అడిగినప్పుడు వద్దని వారంచాడంట.
2 days agoRakul Preet Singh : తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా వరుసగా పెద్ద హీరోల సరసన ఛాన్సులు రావడంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
2 days agoRama Prabha : వందల సినిమాల్లో నటించినా కూడా ఆమె ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేకపోయింది. ఆమెకు పెద్దగా ఆస్తులు కూడా లేవు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
2 days agoAditi Rao Hydari : అదితిరావు హైదరీ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంటోంది. కానీ సత్యదీప్ మిశ్రా రెండో పెండ్లి చేసుకున్నాడు.
2 days ago