Actress Anjali : హీరోయిన్ అంజలికి తెలుగు, తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తెలుగు అమ్మాయి అయినా కూడా తమిళంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది. తమిళంలో ఫేమస్ అయిన తర్వాతనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువనే. కానీ అవేవీ ఆమెకు పెద్ద హిట్ తేలేకపోయాయి.
దాంతో ఆమె మళ్లీ తమిళ సినిమాల్లోనే బిజీ అయిపోయింది. అయితే ఆమె సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుతున్నప్పుడు ఆమె పిన్ని ఒక డైరెక్టర్ ను పరిచయం చేసింది. ఆయన పేరే కలంజియం. కాగా ఈ డైరెక్టర్ తో అప్పట్లో డబ్బుల కోసం అంజలి ఎఫైర్ పెట్టుకుందంట. అడిగినప్పుడల్లా ఆ డైరెక్టర్ ఆమెకు డబ్బులు ఇచ్చేవాడంట.
కాగా అంజలి హీరోయిన్ గా బిజీ అయిన తర్వాత అదే డైరెక్టర్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దాంతో సదరు డైరెక్టర్ మీడియా ముందుకు వచ్చి.. అంజలి క్యారెక్టర్ చాలా వేస్ట్. డబ్బుల కోసం నాతో రిలేషన్ పెట్టుకుంది. ఆమెకు చాలా డబ్బులు ఇచ్చాను. ఆమెకు ఛాన్సులు కూడా ఇప్పించాను.
కానీ ఇలా నామీదనే కేసు పెట్టింది అంటూ తెలిపారు. ఆ సమయంలో అంజలి పిన్ని కూడా సదరు డైరెక్టర్ కే సపోర్టు చేసింది. అంజలి రిలేషన్ నిజమే అంటూ తెలిపింది. కానీ వారి ఆరోపణలపై అంజలి మాత్రం స్పందించలేదు. దాంతో అంజలి నిజంగానే రిలేషన్ పెట్టుకుందేమో అంటూ కొందరు కామెంట్లు చేశారు.
Read Also : Deepika Padukone : నా ప్రైవేట్ పార్టు చూపించమన్నాడు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్లు..!
Read Also : Astrologer Venu Swamy : త్వరలోనే ఆ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు.. వేణుస్వామి మరో సంచలనం..!