Actress Gunnjan Open Comments On Casting Couch : సినిమా రంగంలో రాణించాలనేది చాలామందికి ఉన్న పెద్ద కల. కానీ అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అయితే సినిమాల్లో ఎలాగైనా సరే కనిపించాలనే కోరిక కొంత మందిని తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది. చివరకు కమిట్ మెంట్లు కూడా ఇచ్చేస్తుంటారు. ఇలా కమిట్ మెంట్లతో కొందరు ఛాన్సులు పట్టి స్టార్ అవుతారు.
మరికొందరికి కమిట్ మెంట్లు ఇచ్చినా సరే ఛాన్సులు రావు. దాంతో అలాంటి వారు బయటకు వచ్చి ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం కామన్ గానే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వాత నుంచే చాలామంది ఇలాంటి కమిట్ మెంట్లపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మరో నటి కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ఆమెనే నటి గుంజన్. ఆమె గతంలో దర్శకుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన వైఫ్.ఐ అనే చిత్రంలో నటించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు అవకాశాలు రావాలంటే డైరెక్టర్ల పక్కలోకి వెళ్లాల్సిందే అంటూ ఓపెన్ కామెంట్లు చేసింది.
అప్పట్లో నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కమిట్ మెంట్లు ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొందరు నాతో చెప్పారు. దాంతో నేను కూడా కమిట్ మెంట్లు ఇవ్వాల్సి వచ్చింది. కానీ కొన్ని సార్లు కమిట్ మెంట్లు ఇచ్చినా సరే ఛాన్సులు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి కమిట్ మెంట్లు నమ్ముకోకుండా మన ట్యాలెంట్ తోనే పైకి రావాలని చెప్పింది ఈ భామ.
Read Also : Sunny Leone Comments On Porn Movies : నా తమ్ముడు నా సె* సీన్లను చూస్తే బాగోదు.. సన్నీలియోన్ కామెంట్లు..!