Actress Jayasudha Shocking Comments On Director : ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. డైరెక్టర్ పై జయసుధ షాకింగ్ కామెంట్లు..!

Actress Jayasudha Shocking Comments On Director : సీనియర్ హీరోయిన్ జయసుధ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తున్న సమయంలోనే ఆమె పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. .

By: jyothi

Updated On - Fri - 7 July 23

Actress Jayasudha Shocking Comments On Director : ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. డైరెక్టర్ పై జయసుధ షాకింగ్ కామెంట్లు..!

Actress Jayasudha Shocking Comments On Director : సీనియర్ హీరోయిన్ జయసుధ అంటే అప్పటి జనరేషన్ తో పాటు ఇప్పటి జనరేషన్ కు కూడా బాగానే పరిచయం ఉంది. ఆమె అప్పట్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తున్న సమయంలోనే ఆమె పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ మంచి సినిమాలు చేస్తోంది. కాగా ఇంత పెద్ద నటి అయిన జయసుధ కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుందంట. ఈ విషయాలను గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను సౌత్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కు వెళ్లాను.

ఆఫీస్ కు పిలిచి..

అక్కడ నాకు ఓ డైరెక్టర్ ను మా ఫ్రెండ్ పరిచయం చేశాడు. అతను ఛాన్సులు ఇస్తానని చెప్పి నన్ను వెయిట్ చేయమన్నాడు. నేను సరే అన్నాను. ఓ రోజు కాల్ చేసి తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పాడు. నేను అతని ఆఫీస్ కు వెళ్లి ఆ మేనేజర్ ను కలిశాను. డైరెక్టర్ తర్వాత సినిమాలో మీకు ఛాన్స్ ఇస్తాం అని చెప్పాడు మేనేజర్.

కానీ ఓ రోజు మీరు గెస్ట్ హౌస్ లో సార్ ను కలుసుకోవాలి అంటూ డైరెక్ట్ గా అడిగేశాడు. దాంతో నాకు మ్యాటర్ అర్థం అయింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. బాలీవుడ్ అంటే ఇలాగే ఉంటుందేమో అని అప్పటి నుంచి కేవలం టాలీవుడ్ వరకే సినిమాలు చేశాను అంటూ చెప్పుకొచ్చింది జయసుద.

 

Read Also : Star Heroines Getting Pregnant Before Marriage : పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా.. పరువు తీసేశారు..!

Read Also : Photo Of Mishti Chakraborty Drink Gone Viral : మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News