Adah Sharma : మొత్తం విప్పేసిన ఆదా శర్మ.. చూస్తే మతులు పోవాల్సిందే!

Adah Sharma : టాలీవుడ్ తెరకు 'హార్ట్ ఎటాక్' సినిమాతో పరిచయం అయ్యింది ఈ ఆదా శర్మ.. పూరీ జగన్నాథ్ తన హీరోయిన్ ను ఎలా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇలా ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెప్పించింది...

By: jyothi

Updated On - Fri - 24 February 23

Adah Sharma : మొత్తం విప్పేసిన ఆదా శర్మ.. చూస్తే మతులు పోవాల్సిందే!

Adah Sharma  : ఆదా శర్మ.. ఈమె పేరును ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.. ఆదా శర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ఆమెను ఫాలో అయ్యే వారికీ బాగా తెలుసు..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలతో చూపరులను ఆకట్టు కోవడంలో ముందు వరుసలో ఉంటుంది.. ఈమె పెట్టే ఒక్కో పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

టాలీవుడ్ తెరకు ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో పరిచయం అయ్యింది ఈ ఆదా శర్మ.. .. పూరీ జగన్నాథ్ తన హీరోయిన్ ను ఎలా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

ఇలా ఈమె మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ తెప్పించింది..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

ఈమె అందం మాత్రమే కాదు అభినయం కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా అంతగా హిట్ అవ్వలేదు.

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

ఇక ఈమె అడవి శేష్ సరసన నటించిన క్షణం సినిమాతో మంచి హిట్ అందుకుంది.

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

ఈ సినిమా తర్వాత అదా శర్మ వరుసగా సన్నాఫ్ సత్యమూర్తి, గరం, సుబ్రమణ్యం ఫర్ సేల్, కల్కి వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈమె కెరీర్ కు మాత్రం ప్లస్ అవ్వలేదు..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

దీంతో ఈమె ప్రెజెంట్ ఎలాంటి సినిమాల్లో అవకాశాలు అందుకోలేక పోయింది.. అందుకే అదా ఇప్పుడు ఫుల్ ఫోకస్ సోషల్ మీడియా మీదనే పెట్టింది.

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం రకరకాల పోస్టులు పెడుతూ ఫాలోవర్స్ ను తన అందాలతో కట్టి పడేస్తుంది.. తాజాగా అదా మరో హాట్ ట్రీట్ ఇచ్చింది..

Adah Sharma Latest Beautiful Photos

Adah Sharma Latest Beautiful Photos

షార్ట్ డ్రెస్ లో ఈమె అందాల ఆరబోత ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చింది.. ఈమె హాట్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ పిక్స్ కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది..

 

Read Also : Nidhi Agarwal : అందాలు చూపిస్తేనే ఆఫర్లు ఇస్తారు.. నిధి అగర్వాల్‌ సంచలన కామెంట్లు..!

Read Also : Ram Charan : రామ్ చరణ్‌ పొట్టోడు అంటూ దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎంత పొగరు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News