Akhil Akkineni : టాలీవుడ్ లో ఇంకా పెళ్లి కానీ ప్రసాదులు చాలా మందే ఉన్నారు.. మరి అలాంటి హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.. అసలైతే అఖిల్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉండాలి.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఈయన ఎంగేజ్మెంట్ జరిగిన విషయం విదితమే.. అయితే ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్ళలేదు.. ఎంగేజ్మెంట్ అయిన కొద్దీ రోజులకే వీరు క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించారు..
అఖిల్ ఆయన ప్రేమించిన శ్రీయ భూపాల్ తోనే ఎంగేజ్మెంట్ జరిగింది.. గ్రాండ్ గా కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరు ఎంగేజ్మెంట్ జరుగగా ఆ తర్వాత క్యాన్సిల్ అయినట్టు ప్రకటన వచ్చింది.. ఈమె కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ నుండే వచ్చింది.. నాగార్జున మంచి కోడళ్ళనే ఎంచుకున్నారు అనే టాక్ కూడా వచ్చింది.. శ్రీయ జీవీకే మాల్స్ వారి వారసురాలు..
అందం, అభినయం ఉన్న శ్రీయ, అఖిల్ చాలా కాలమే ప్రేమించు కున్నారట.. ఇక వీరు కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ సైతం చేసుకుని కొద్దిరోజుల్లో పెళ్లిపీటలు కూడా ఎక్కుతారు అనుకున్న సమయంలో శ్రీయ పెళ్లి వద్దు అని చెప్పిందట.. అందుకు కారణాలు ఏంటంటే.. సుబ్బిరామిరెడ్డి ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ అని అంటున్నారు. ఆ రోజు అఖిల్, శ్రీయ గొడవపడ్డారట.
అలాగే ఓసారి ఎయిర్పోర్ట్ లో కూడా గొడవ పడ్డారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.. అప్పుడు శ్రీయ తల్లి కూడా పక్కనే ఉన్నారని అఖిల్ శ్రీయ మీద ఫైర్ అవ్వడంతో ఆమె కూడా కోప్పడ్డారట.. అఖిల్ ప్లే బాయ్ అని చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలియడం వల్లనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది అని.. అలాగే ఈయన ఫేమస్ బ్యాట్మింటన్ ప్లేయర్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని శ్రీయకు తెలియడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట..
Read Also : Jagapathi Babu : ఆ గ్లామరస్ హీరోయిన్ తో కూడా జగపతిబాబు ఎఫైర్ నడిపారా..?
Read Also : Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ – హీరోయిన్ ప్రణీత విడిపోవడానికి కారణం ఆయనేనా..?