Naga Chaitanya Bold Comments On Heroines : నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తనకు సంబంధించిన చాలా విషయాలు బయట పెడుతున్నారు. అప్పట్లో ఇలాంటి పర్సనల్ విషయాలను బయట పెట్టేవాడు కాదు. కానీ ఇప్పుడు బాగా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అడిగేవారు ఎలాగూ లేరనే ధైర్యంతో కావచ్చేమో.
చైతూ రీసెంట్ గా నటించిన మూవీ కస్టడీ. ఇందులో ఆయన ప్రమోషన్స్ బాగానే చేశాడు. కాగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆయనకు యాంకర్ ఓ షాకింగ్ ప్రశ్న వేసింది. మీరు ఇప్పటి వరకు ఎంతమందిని కిస్ చేశారు అంటూ అడిగింది. దానికి చైతూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
ఇప్పటి వరకు నేను సినిమాల్లో చాలామంది హీరోయిన్లకు లిప్ లాక్ ఇచ్చాను. సినిమాల్లోకి రాకముందు కూడా కొందరికి ఇచ్చాను. సినిమాల్లో ఎన్ని సీన్లు అలాంటివి ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను లెక్కపెట్టుకోలేదు. కాబట్టి మీరే లెక్కపెట్టుకోండి అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు చైతూ.
నాగచైతన్య చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కస్టడీ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అది అయినా ఆయనకు హిట్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి చైతూ కెరీర్ ఎలా సాగుతుందో.
Read Also : Soundarya : సౌందర్య సంపాదించిన వేల కోట్ల ఆస్తి ఎవరు తీసుకున్నారో తెలుసా..?
Read Also : Sree Leela Health Diseases : శ్రీలీలకు ఆ జబ్బు ఉందని మీకు తెలుసా.. ఇదో వింత డిసీజ్..!