Alia Bhatt Comments On Sex : ఈ నడుమ సినీ స్టార్లు దారుణంగా మాట్లాడుతున్నారు. పర్సనల్ విషయాలను చెప్పడానికి కూడా అస్పలు వెనకాడట్లేదు. తమ గురించి ఎవరేం అనుకుంటారో కూడా అస్సలు ఆలోచించట్లేదు. ముఖ్యంగా సెక్స్, పర్సనల్ బాడీ విషయాలను అందరి ముందే చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఆలియా భట్ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
ఆలియా భట్ అంటే ఎంత ట్యాలెంటెడ్ యాక్టర్ అనేది అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ దాకా ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇక తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను పెండ్లి చేసుకుని చాలా త్వరగానే ఓపాపకు కూడా జన్మనిచ్చింది. ఇక మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో ఆమెకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. మీకు ఏ పొజిషన్ లో సెక్స్ చేయడం అంటే ఇష్టం అని అడిగారు యాంకర్. దానికి ఆమె మాట్లాడుతూ.. ‘నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ ఇష్టం. ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను’ అనేసింది. ఈ మాటలు విన్నవాళ్లంతా ఇలాంటి ఆన్సర్స్ ఇవ్వడంలో ఆలియా ఆరితేరిపోయిందని అంటున్నారు.
మరికొందరు మాత్రం.. మరీ ఇంత దారుణంగా ఉన్నావేంటి. నీ బెడ్ రూమ్ విషయాలు కూడా ఇక్కడ చెప్పేస్తావా అంటూ కడిగి పారేస్తున్నారు. ఏదేమైనా ఆలియా భట్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Also Read : Priyanka Chopra Dated A Friend : 18 ఏళ్లకే డేటింగ్ చేసి మోసపోయా.. ప్రియాంక చొప్రా కామెంట్లు వైరల్..!
Also Read : Rashmi Gautam Post Is Creating Sensation : సె* క్లాసులు చెబుతున్న రష్మీ.. అందరికీ అవసరం అంట..!