Anasuya Bhardwaj : యాంకర్ గా అనసూయకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆమె బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎన్నో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం యాంకర్ గా కెరీర్ సాగించట్లేదు. కానీ వెండితెరపై మాత్రం అదరగొడుతోంది. పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది ఈ బ్యూటీ.
ఇక అనసూయ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె గురించి మనో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఆమె పెండ్లికి ముందే ఓ వ్యక్తితో ఏకంగా 9 ఏండ్లు రిలేషన్ లో ఉందంట. ఈ విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె బయట పెట్టింది.
అయితే ఆ వ్యక్తి మరెవరో కాదండోయ్.. ఆమె భర్త శశాంక్ భరద్వాజ్. అవును ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. వీరిద్దరూ పెండ్లికి ముందే దాదాపు 9 ఏండ్లు రిలేషన్ లో ఉన్నారంట. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగిన తర్వాతనే వీరిద్దరూ ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెండ్లి చేసుకున్నారంట.
Anasuya Bhardwaj Fell In Love With Susank Bhardwaj And Got Married
కానీ ఇప్పుడు రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అనసూయ ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదగడంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెను చూసి గర్వపడుతున్నారంట. ఇప్పుడు తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని ఆమె తెలిపింది. కానీ ఆమె అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో మాత్రం ఇరుక్కుంటూనే ఉంది.
Read Also : Vishnu Priya : అతనితో లిప్ లాక్ చేయాలని ఉంది.. విష్ణుప్రియ ఏంటీ మాటలు..!
Read Also : Sri Reddy : తెలుగు హీరోయిన్లు పక్కలోకి రారు.. అందుకే ఛాన్సులు ఇవ్వరు.. శ్రీరెడ్డి కామెంట్లు..!