Anchor : ఈ బోల్డ్ యాంకర్ ను గుర్తు పట్టారా.. సారీ ఫంక్షన్ ఫొటోలు వైరల్..!

Anchor : పోవేపోరా షోతో వెలుగులోకి వచ్చింది. ఆ షో తర్వాత విష్ణుప్రియకు యాంకర్ గాపెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా మారుతోంది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తోంది. .

By: jyothi

Updated On - Mon - 15 May 23

Anchor : ఈ బోల్డ్ యాంకర్ ను గుర్తు పట్టారా.. సారీ ఫంక్షన్ ఫొటోలు వైరల్..!

Anchor : సినిమాల్లో రాణించాలని చాలామంది ముద్దుగుమ్మలు కలలు కంటారు. అయితే ఇప్పుడు సినిమాలతో పాటుగా బుల్లితెరపై వచ్చే ప్రోగ్రామ్స్ కూడా అంతే స్థాయిలో ఫేమ్ ను తీసుకువస్తున్నాయి. దాంతో చాలామంది ముద్దుగుమ్మలు అటు వెండితెరపై ఛాన్సులు దొరక్కపోవడంతో బుల్లితెరపై ఏదో ఒక విధంగా రాణిస్తున్నారు.

అలాంటి అమ్మాయే ఇప్పుడు బుల్లితెరపై కనిపిస్తోంది. పైన మీకు ఫొటోలు కనిపిస్తోంది మాత్రం ఓ బోల్డ్ యాంకర్. ఆమె సారీ ఫంక్షన్ ఫొటోలు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరా అని మీరు ఆరా తీస్తున్నారా.. చిన్నప్పుడే ఇంత అందంగా ఉందంటే.. పెద్దయ్యాక ఎంత అందంగా ఉంటుందో అని మీరు అంచనా వేస్తున్నారు కదా.

ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ బోల్డ్ యాంకర్ విష్ణుప్రియ. ఆమె పోవేపోరా షోతో వెలుగులోకి వచ్చింది. ఆ షో తర్వాత ఆమెకు యాంకర్ గాపెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా మారుతోంది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తోంది.

Anchor Saree Function Photos Going Viral On Social Media

Anchor Saree Function Photos Going Viral On Social Media

ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. ఆమె చేస్తున్న బోల్డ్ హాట్ షోకు చాలామంది అభిమానులు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె చిన్నప్పటి ఫొటోపై లుక్కేయండి.

Read Also : VK Naresh : జల్సా కింగ్ నరేశ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. స్టార్ హీరోలను మించి..!

Read Also : Actress Shakeela : ఏడుగురితో ఎఫైర్ పెట్టుకున్నా.. షకీలా బోల్డ్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News