Anchor Shiva : యాంకర్ గా శివకు ఉన్న క్రేజ్ అందరికీ బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ తోనే ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు ఆయన కాంట్రవర్సీ ఇంటర్వ్యూలకు కేరాఫ్ అడ్రస్. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారితో ఇంటర్వ్యూలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ సారి అనసూయను పొట్టిబట్టలు ఎందుకు వేసుకుంటావ్ అంటూ అడిగాడు.
అప్పుడు ఆమె గొడవపడింది కూడా. ఇలా ఎన్నో కాంట్రవర్సీలు ఆయనపై ఉన్నాయి. అయితే మనోడు మాత్రం అస్సలు తగ్గట్లేదు. కాంట్రవర్సీలను మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మనోడు ఓ సంచలన విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
అదేంటంటే.. తాను ఓ పెండ్లి అయిన ఆంటీతో మొదటిసారి సెక్స్ చేసినట్టు తెలిపాడు. అదే తనకు ఫస్ట్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అంటూ తెలిపాడు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. బిగ్ బాస్ లో ఇలాంటివి చెప్పడం కామనే అని తెలిసినా.. మనోడు చెప్పింది నిజమే కావచ్చంటూ అప్పట్లో ప్రచారం చేశారు.
ఇక బిగ్ బాస్ తర్వాత శివ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నాడు. అందులోనే తాను ఇంటర్వ్యూలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మంచి పొజీషన్ లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తున్నాడు ఈయన.
Read Also : Sai Pallavi : మహేశ్ బాబు సినిమాను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి.. ఎందుకో తెలుసా..?
Read Also : Kasthuri Shankar : ఆ తెలుగు హీరో తాగి నా రూమ్ కు వచ్చాడు.. నటి కస్తూరి కామెంట్లు వైరల్…!