Anchor Varshini Sounderajan Sensational Comments On Director : ఛాన్సు పేరుతో బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు.. యాంకర్ వర్షిణి సెన్సేషనల్..!

Anchor Varshini Sounderajan Sensational Comments On Director : రీసెంట్ గా యాంకర్ వర్షిణి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా సినిమాల్లోకి రావాలని మోడలింగ్ చేస్తున్నప్పుడే అనుకున్నారు. టెలివిజన్ కంటే ముందు సినిమాల కోసమే ట్రై చేశాను. అప్పట్లో ఓ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు..

By: jyothi

Updated On - Sat - 8 July 23

Anchor Varshini Sounderajan Sensational Comments On Director : ఛాన్సు పేరుతో బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు.. యాంకర్ వర్షిణి సెన్సేషనల్..!

Anchor Varshini Sounderajan Sensational Comments On Director : సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉన్నంత వేరే రంగాల్లో కూడా ఉండదు. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్ పరిస్థితి అయితే మహా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ వారు ఎదుర్కున్నన్ని సమస్యలు ఇంకెవరూ ఎదుర్కోలేరనే చెప్పుకోవాలి.

కానీ మీటూ ఉద్యమం తర్వాత కొందరు బయటకు వచ్చి దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు యాంకర్ వర్షిణి కూడా ఇదే బాట పట్టింది. ఆమె యాంకర్ గా బాగానే రాణించింది. కానీ ఢీ షో నుంచి బయటకు వచ్చాక ఆమెకు ఛాన్సులు రాకుండా పోయాయి. ఇప్పుడు సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ ఖాళీగానే ఉంటుంది.

సినిమాల కోసం ప్రయత్నించగా..

అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. నేను కూడా సినిమాల్లోకి రావాలని మోడలింగ్ చేస్తున్నప్పుడే అనుకున్నారు. టెలివిజన్ కంటే ముందు సినిమాల కోసమే ట్రై చేశాను. అప్పట్లో ఓ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు.

సినిమాలో అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇంటికి రమ్మని చెప్పాడు. నేను సరే అని వెళ్లాను. అప్పటికే అతను బెడ్ రూమ్ లో ఉన్నాడు. నేను కూడా అక్కడికే వెళ్లాను. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత అసభ్యకరంగా టచ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇబ్బందిగా అనిపించి లేచి వెళ్లిపోతుంటే.. నా చేయి పట్టుకుని బెడ్ మీదకు లాగబోయాడు. విడిపించుకుని వచ్చేశాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది విష్ణుప్రియ.

Read Also : Deepika Padukone Love Affair News Viral : దీపికా పదుకొణె ఇంత మందితో ఎఫైర్ పెట్టుకుందా.. మామూల్ది కాదురోయ్..!

Read Also : Rekha Boj Reacts On Casting Couch : కమిట్ మెంట్ ఇస్తానని చెప్పా.. అయినా ఛాన్సులు ఇవ్వలేదు.. హీరోయిన్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News