Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఈ నడుమ బాగా రెచ్చిపోతోంది. ఇప్పటి వరకు తాను పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేసేసి రూట్ మార్చేసింది. ఇంకా చెప్పాలంటే గ్లామర్ హద్దులు చెరిపేస్తోంది. గతంలో ఆమె సినిమాల్లో ఇలాంటి రోల్స్ చేయలేదు. కనీసం గ్లామర్ ను కూడా ఎక్స్ పోజింగ్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయింది.
ఇలా గ్లామర్ ను చూపించకపోతే ఛాన్సులు రావని అర్థం అయింది. అందుకే రౌడీబాయ్స్ సినిమా నుంచే లిప్ లాక్ లు కూడా ఇస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె సిద్దు జొన్నలగడ్డతో నటిస్తున్న డీజే టిల్లు-2 మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కారులో అనుపమ, సిద్దు రొమాంటిక్ యాంగిల్ లో ఉన్నారు.
ఈ పోస్టర్ ను చూస్తుంటే ఈ సినిమాలో వీరిద్దరి నడము ఓ రేంజ్ లో లిప్ లాక్ లు, రొమాంటిక్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వీటిపై సిద్దు కూడా క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్ లాగే సెకండ్ హాఫ్ కూడా ఉంటుందని తెలిపాడు. అంటే అనుపమను సిద్దు ఏం చేస్తాడో అని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
ఇక ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. మొదటి పార్ట్ మంచి హట్ కావడంతో రెండో పార్టుపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందో.
Read Also : Vishwak Sen : ఎవడు పడితే వాడు రౌడీ అంటున్నాడు.. విజయ్ కు కౌంటర్ వేసిన విశ్వక్..!
Read Also : Natural Star Nani : బ్యాక్ గ్రౌండ్ లేదని తొక్కేస్తున్నారు.. స్టేజ్ మీదనే హీరో నాని సంచలనం..!