Ashu Reddy : సినిమా రంగంలో రాణించాలంటే అమ్మాయిలకు కత్తిలాంటి ఫిగర్ ఉండాల్సిందే. కేవలం హీరోయిన్లకే కాదు.. వారితో పాటు నటించే అమ్మాయిలు కూడా ఫిజిక్ ను మెయింటేన్ చేస్తేనే బెటర్ గా ఉంటుంది. అందుకే అందాలను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ గంటల కొద్దీ జిమ్ లో వ్యాయామాలు చేస్తుంటారు.
అలాగే కొందరు ఈ నడుమ ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడు అషురెడ్డి కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఆమె బిగ్ బాస్ తో చాలా ఫేమస్ అయిపోయింది. మొన్నటి వరకు స్టార్ మాలో కామెడీస్టార్స్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా వెళ్లింది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క అవాకశం కూడా లేదు.
దాంతో అషురెడ్డి ఎలాగైనా సినిమాల్లో అవకాశాలు పట్టాలని ఆరాట పడుతోంది. అందుకే తన అందాలను మరింత సెక్సీగా పెంచుకోవాలని ట్రై చేస్తోంది. అందుకే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆమె తన ఎద అందాలు కాస్త చిన్నగా ఉన్నాయని.. వాటికి సర్జరీ చేయించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే ఆమె ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసేసుకుందంట. చూస్తుంటే త్వరలోనే ఆమె పరువాల పూల తోటలా మారే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also : Taapsee Pannu : ఆ డైరెక్టర్ రాత్రికి రమ్మన్నాడు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్లు..!
Read Also : Shah Rukh Khan : మూడు పెండ్లిలు చేసుకున్న షారుక్ ఖాన్.. ఎందుకో తెలుసా..?