Ashu Reddy Wants Marry Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటనేది అందరికీ తెలిసిందే. సాధారణంగా హీరోలకు సామాన్య జనాల్లోనే అభిమానులు ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం సినీ సెలబ్రిటీల్లో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఆయన ఆ స్థానంలో ఉన్నారు. ఇక హీరోయిన్లు కూడా పవన్ కు వీరాభిమానులే.
ఇప్పటికే చాలామంది భామలు పవన్ మీద తమకున్న ఇష్టాన్ని బయట పెట్టారు. ఇక తాజాగా అషురెడ్డి అయితే హద్దులు దాటి కామెంట్లు చేసింది. ఆమె మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఆమె ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది.
ఆమె తన ప్రైవేట్ పార్టుల మీద పవన్ కల్యాణ్ పేరును టాటూ కూడా వేయించుకుందంటే.. ఆమెకు పవన్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఓ నెటిజన్ మీకు పవన్ అంటే ఎంత ఇష్టం అని అడగ్గా.. ఒప్పుకుంటే నాగులో పెళ్లి చేసుకునేంత అంటూ రిప్లై ఇచ్చింది.
అంటే పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే ఆమె నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పేసిందన్నమాట. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మీద ఫైర్ అవుతున్నారు. నీకు బుద్ధి ఉందా.. పవన్ కు ఆల్రెడీ పెండ్లి అయింది. పవన్ ను రాజకీయాల్లో బ్యాడ్ చేయకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.