Sankranti: న్యూ ఇయర్ సంబరాలు ముగిసాయి.. ఇక మరో రెండు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతిని బాగా జరుపు కుంటారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో ఇది ఒకటి.. మరి సంక్రాంతి నుండి ఈ రాశుల జాతకం మారనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి.. వీటి మార్పుల వల్ల మానవ జీవితం రాశి చక్రాలపై పడుతుంది.. ఈ మార్పు వల్ల కొన్ని రాశులకు శుభం జరిగితే మరికొన్ని రాశులకు అశుభం కలుగుతాయి.. మరి సంక్రాంతి నుండి తమ జీవితాల్లో ఈ రాశుల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశి : ఈ రాశి వారికీ ఈ త్రిగాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది.. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీరు గరిష్ట లాభం పొందే అవకాశం ఉంది.. దీంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశం ఉంది..
కర్కాటక రాశి : ఈ రాశి వారికీ శుభంగా ఉంటుంది.. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.. అలాగే భాగస్వామ్యంగా వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది.. ఉద్యోగంలో కూడా మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది.
మిథున రాశి : ఈ రాశి వారికీ కూడా త్రిగహ యోగం శుభప్రదంగా ఉంటుంది.. ఈ సమయంలో ఎలాంటి జబ్బులు అయినా దూరం అవుతాయి.. వ్యాపారం, వృత్తిపరమైన జీవితం బాగుంటుంది.. ఆర్ధికంగా లాభంగా ఉంటుంది..
Read Also : Chiranjeevi-Roja : రోజా విమర్శలపై మొదటిసారి స్పందించిన చిరంజీవి.. అది ఆమె విజ్ఞత అంటూ..!
Read Also : Vasuki Pakija : వందకి పైగానే సినిమాల్లో నటించి ఇప్పుడు పూట కూడా గడవని స్థితిలో పాకీజా..!