EMI : ప్రెజెంట్ రానున్న రోజులన్నీ పండుగ రోజులే.. వరుసగా పండుగ సీజన్స్ ఉన్నాయి.. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలు ఉన్నాయి. ఇలా వరుసగా ఫెస్టివల్స్ ఉండడం వల్ల ఈ పండుగలకు భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు.. వరుస ఆఫర్స్ అందుబాటులో ఉండడం వల్ల కస్టమర్స్ కూడా కొత్త సామాన్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఈ ఫెస్టివ్ సీజన్ లో ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ టీవీ వంటివి కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.. ఏకంగా 25 వేల రుపాయల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.. మరి ఈ ఆఫర్స్ ను ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికే ఈ సూపర్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.. శాంసంగ్, ఎల్జీ, హయ్యర్, సోనీ వంటి బ్రాండ్స్ వారు ఏకంగా 22.5 శాతం వరకు ఆఫర్ అందిస్తున్నారు.. మరిష్టంగా 25 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.. మరి ఈ ఆఫర్స్ కూడా కొద్దీ రోజులు మాత్రమే.. శాంసంగ్ కంపెనీ కి సంబంధించిన ఏ వస్తువు కొన్న కూడా మీరు 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు..
ఇంకా గరిష్టంగా 25వేల వరకు తగ్గింపు కూడా ఉంది.. మరి ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే మాత్రమే.. అలాగే ఎల్ జీ ప్రొడక్టులపై కూడా 22.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇంకా సోనీ ప్రోడక్ట్స్ పై 12.5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.. హయ్యర్ ప్రోడక్ట్స్ పై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.. ఈ ఆఫర్స్ అన్ని కేవలం అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికీ మాత్రమే.. అది కూడా డిసెంబర్ 31 వరకు.. మరి ఈ ఆఫర్స్ మీరు కూడా పొందండి..
Read Also : Chalapathi Rao : చలపతి రావు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Read Also : Actresses : 2022లో మోస్ట్ పాపులర్ కన్నడ నటీమణులు వీరే.. టాప్ ప్లేస్ ఆమెదే..!