Charmy Kaur : హీరోయిన్ ఛార్మీ ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందో తెలుసా..?

Charmy Kaur : డైరెక్టర్ కృష్ణ వంశీతో కూడా అప్పట్లో ఛార్మీ ప్రేమయాణ సాగించిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి వరుసగా సినిమాలు చేశారు..

By: jyothi

Updated On - Wed - 3 May 23

Charmy Kaur : హీరోయిన్ ఛార్మీ ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందో తెలుసా..?

Charmy Kaur : హీరోయిన్ గా ఛార్మీ కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. కానీ ఎక్కువ కాలం ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగలేకపోయింది. కానీ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది ఈ బ్యూటీ. రీసెంట్ గా వారిద్దరూ కలిసి నిర్మించిన లైగర్ మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమె పెద్దగా బయట కనిపించట్లేదు. అయితే ఆమె గతంలో చాలా మందితో లవ్ ఎఫైర్ నడిపించింది. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది దేవి శ్రీ ప్రసాద్. అప్పట్లో వీరిద్దరూ పీకల్లోతు లవ్ లో ఉన్నారు. ఇద్దరూ పెండ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరూ విడిపోయారు.

ఇక డైరెక్టర్ కృష్ణ వంశీతో కూడా అప్పట్లో ఛార్మీ ప్రేమయాణ సాగించిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి వరుసగా సినిమాలు చేశారు. పైగా ఇద్దరూ అప్పట్లో బాగానే పార్టీలు చేసుకున్నారు. కానీ ఎక్కువ కాలం రిలేషన్ కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత చార్మీ పూరీని పట్టేసింది.

 Charmy Kaur Love Affairs Goes Viral On Social Media

Charmy Kaur Love Affairs Goes Viral On Social Media

పూరీ జగన్నాత్ తో కలిసి ఆమె చాలా కాలంగా సహజీవనం చేస్తోందనేది ఓపెన్ సీక్రెట్. కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెబుతారు ఈ ఇద్దరూ కూడా. వీరిద్దరి కారణంగానే పూరీ తన భార్యతో దూరంగా ఉంటున్నాడనే రూమర్లు కూడా ఉన్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఈ ఇద్దరూ బుకాయిస్తున్నారు.

 

Read Also : Krithi Shetty : కృతిశెట్టికి అంత పొగరా.. ఆ హీరో కిస్ చేస్తే సబ్బుతో కడుక్కుందా..!

Read Also : Mega Star Chiranjeevi : బలవంతంగా ఆ హీరోయిన్ తో చిరు లిప్ లాక్.. చివరకు భారీ ట్విస్ట్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News