Deepika Padukone : మగాళ్లకు అంత స్టామినా లేదు.. పచ్చిగా మాట్లాడిన దీపికా పదుకొణె..!

Deepika Padukone : రణ్ వీర్ సింగ్ ను దీపికా పదుకొణె ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ జంటకు ఇంకా పిల్లలు కాలేదు. అయితే తాజాగా దీపికా పదుకొణె ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది..

By: jyothi

Updated On - Wed - 17 May 23

Deepika Padukone : మగాళ్లకు అంత స్టామినా లేదు.. పచ్చిగా మాట్లాడిన దీపికా పదుకొణె..!

Deepika Padukone : బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఈ నడుమ ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న స్టేట్ మెంట్లు అలా ఉంటున్నాయి మరి. గతంలో ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ నడుమ ఆ స్థాయిలో ఆమెకు అవకాశాలు రావట్లేదు. ముఖ్యంగా పెండ్లి అయినప్పటి నుంచి కాస్త అవకాశాలు తగ్గాయి.

రణ్ వీర్ సింగ్ ను ఆమె ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ జంటకు ఇంకా పిల్లలు కాలేదు. అయితే తాజాగా దీపికా పదుకొణె ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంగ్లిష్‌ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె అనేక విషయాలను పంచుకుంది.

వ్యక్తిగత జీవితం, సెక్స్ లైఫ్ గురించి కూడా ఆమె ఓపెన్ అయిపోయింది. ఆడవారితో పోలిస్తే మగవారికి కాస్త స్టెమినా తక్కువగా ఉంటుంది అంటూ పచ్చిగా మాట్లాడేసింది దీపికా. ఈ మాటలు విని అందరూ షాక్ అవుతున్నారు. ఈమె ఏంట్రా బాబు.. ఇంత పచ్చిగా మాట్లాడుతోందని కామెంట్లు పెడుతున్నారు.

గతంతో కూడా తన భర్తతో పెండ్లికి ముందే సెక్స్ లైఫ్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది.

 

Read Also : Taapsee Pannu : తెరవెనక నీచమైన పనులు చేస్తారు.. హీరోయిన్లపై తాప్సీ షాకింగ్ కామెంట్లు..!

Read Also : Sara Ali Khan : ఆమెతో నటిస్తే చాలు హీరోలకు పెళ్లైపోతుంది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News