Depika Pilli : దీపికా పిల్లి ఈ నడుమ అందాల గేర్ ను మార్చేసింది. ఘాటు సొగసులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఏం చేస్తుంది పాపం అవకాశాల కోసం అందాలను నమ్ముకోవడంలో తప్పుముంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో దీపికా పిల్లి కూడా ఒకరు.
Depika Pilli Latest Beautiful Photos
దీపికా పిల్లి గతంలో టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయిపోయింది. వాటి తర్వాత ఆమె ఢీషోలోకి అడుగు పెట్టింది. ఢీషోలో ఛాన్స్ రావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఇక ఈ షోతో అందరికీ పరియయం అయిపోయింది. దాంతో ఆమెకు భారీ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. కానీ మధ్యలోనే ఆ షో నుంచి బయటకు వచ్చంది.
Depika Pilli Latest Beautiful Photos
Depika Pilli Latest Beautiful Photos
ఆ సమయంలో ఆమెకు సినిమాల్లో కూడా భారీగానే ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సుధీర్ తో కలిసి ఆహా వేదికగా వస్తున్న కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్‌లో హోస్ట్ గా చేస్తోంది.
Depika Pilli Latest Beautiful Photos
ఇక్కడ కూడా తన పరువాల విందును అస్పలు ఆపట్లేదు. తాజాగా మరోసారి ఘాటు సొగసులతో హీటెక్కించేసింది.
Depika Pilli Latest Beautiful Photos
ఇందులో ఆమె టాప్ యాంగిల్ నుంచి తన ఎద అందాలను మొత్తం బయట పెట్టేసింది. ఇందులో ఆమె నడుము ఒంపులు కూడా బాగా కనిపిస్తున్నాయి.
Depika Pilli Latest Beautiful Photos
ఆమె ఇంత ఘాటుగా వయ్యారాలు చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు రావాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆమె ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.
Also Read : Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. అంత సంపాదించాడా..!
Also Read : Prabhas : ప్రభాస్ పెండ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయనే.. ఎంత పని చేశావయ్యా..!