Heroine : అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్.. ఇన్నాళ్లకు బయట పడింది..!

Heroine : ఖిలాడీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ తాజాగా ఐపీఎస్ అధికారితో జరిగిన గొడవతో చాలా ఫేమస్ అయింది. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. ఆమెపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి..

By: jyothi

Updated On - Thu - 25 May 23

Heroine : అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్.. ఇన్నాళ్లకు బయట పడింది..!

Heroine : సినిమా ఇండస్ట్రీలో లివింగ్ రిలేషన్ షిప్ అనేది బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి కల్చర్ ను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే చాలామంది భామలు తమ వయసుతో సంబంధం లేకుండా ఇలాంటివి పెట్టుకున్నారు. తమ కంటే చిన్న వయసు వారితో.. అదే సమయంలో పెద్ద వయసు వారితో కూడా ఇలాంటివి పెట్టుకున్నారు.

ఇప్పుడు తాజాగా మరో హాట్ హీరోయిన్ కూడా ఇలాంటి పనే చేస్తోంది. ఆమె ఎవరో కాదు డింపుల్ హయతీ. ఖిలాడీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా ఐపీఎస్ అధికారితో జరిగిన గొడవతో చాలా ఫేమస్ అయింది. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. ఆమెపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.

అయితే ఈ గొడవ ద్వారా డింపుల్ హయతీ సీక్రెట్ రిలేషన్ బయట పడింది. అదే అపార్టు మెంట్ లో తన  స్నేహితుడు డేవిడ్ విక్టర్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని తెలుస్తోంది.

Dimple Hayathi Dating Her Friend David Victor

Dimple Hayathi Dating Her Friend David Victor

ఇక ఈ విషయం మీద డింపుల్ మౌనంగా ఉండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఆమె క్లారిటీ ఇచ్చేది కదా.. అలా కాలేదంటే ఇద్దరి నడుమ ఏదో జరుగుతున్నట్టే ఉంది. మరి ఈ జంట పెండ్లి పీటలు ఎక్కుతుందా లేకపోతే మధ్యలోనే బ్రేకప్ అంటుందా అనేది చూడాలి.

Read Also : Allu Ramalingaiah : షూటింగ్ కు తాగి వచ్చిన అల్లు రామలింగయ్య.. సెట్స్ నుంచి గెంటేసిన విజయనిర్మల..!

Read Also : Ravi Teja : పడిపోతున్న రవితేజ కెరీర్ ను నిలబెట్టిన డైరెక్టర్ ఆయనే.. రాజమౌళి కాదు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News