Nayanatara : హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది. గతేడాది తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెండ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కనింది. ఇక పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించడం అస్సలు ఆపట్లేదు.
ఇప్పటికే యాభైకు పైగా సినిమల్లో నటించిన సీనియర్ హీరోయిన్ గా ఆమెకు పేరుంది. పైగా సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా నయనతారకు పేరుంది. అయితే తాజాగా ఆమె బోట్ లో శృంగారం చేస్తూ దొరికిపోయింది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
ఆమె తాజాగా జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ కోసం బోట్ లో ఓ రొమాంటిక్ సాంగ్ అరేంజ్ చేశాడు డైరెక్టర్ అట్లీ. దాన్ని వెరైటీగా సముద్రంలో బోట్ లో ప్లాన్ చేశాడంట. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు నయనతారపై సెటైర్లు వేస్తున్నారు.
Director Atlee Arranged Boat For Song In Jawan Movie
భర్త ఉండగా ఇలా వేరే వ్యక్తితో రొమాన్స్ ఏంటి అంటూ అడుగుతున్నారు. ఈవీడియోను అఫీషియల్ గా విడుదల చేయకపోయినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు కాస్తా ఆమెపై ఇలాంటి కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Read Also : Ester Noronha : ఆ హీరో అసభ్యకరంగా తాకాడు.. హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా కామెంట్లు..!
Read Also : Director Venu Yeldandi : నా ఇంట్లోనే బలగం షూటింగ్.. ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదు.. ఇంటి ఓనర్ కామెంట్లు..