Hebah Patel Reacts On Raj Tarun Love Affair : సినిమా రంగంలో హీరోయిన్లతో హీరోలు ప్రేమలో పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరేమో పెండ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు. ఇంకొందరు మాత్రం ప్రేమ వరకే తమ రిలేషన్ ను ఆపేస్తున్నారు. ఇక తాజాగా హెబ్బా పటేల్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఆమె గతంలో రాజ్ తరుణ్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది. పైగా స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన వారంతా వీరి నడుమ ఏదో జరుగుతుందని అనుకున్నారు. అప్పట్లో వీరిద్దరూ బయట కూడా తరచూ తిరుగుతూ ఉండేవారు. దాంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
కాగా వాటిపై ఓ సారి మీడియాతో మాట్లాడినప్పుడు ఓపెన్ అయింది ఈ హాట్ బ్యూటీ. నేను కూడా రాజ్ తరుణ్ తో వస్తున్న రూమర్ల గురించి విన్నాను. నాకు అవి తెలియదని అనుకోకండి. కాకపోతే మేము దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు ఇక కొందరు మీడియా వారు ఏకంగా మా ఇద్దరికీ ఎఫైర్ ఉందని రాస్తున్నారు.
అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. కావాలంటే మీరేమైనా రాసుకోండి. నేను పట్టించుకోను. నాకు ఎఫైర్ ఉందని రాసినా నో ప్రాబ్లమ్ అంటూ కుండ బద్దలు కొట్టేసింది ఈ హాట్ బ్యూటీ. తామిద్దరి మధ్య ఏమీ లేదని చెప్పకనే చెప్పేసింది. ఇప్పుడు హెబ్బా పటేల్ కు సినిమాల్లో పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దాంతో చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటుంది.
Read Also : Sunny Leone Dated Bollywood Hero : ఆ బాలీవుడ్ హీరోతో సె* చేశా.. సన్నీలియోన్ ఓపెన్ కామెంట్లు..!
Read Also : Kangana Ranaut Takes Drugs : నేను కూడా డ్రగ్స్ తీసుకున్నా.. కంగనా రనౌత్ సంచలన మ్యాటర్ లీక్..!