Heroine : మరో నిర్మాతతో ఎఫైర్ స్టార్ట్ చేసిన హీరోయిన్.. ఎంత మందిని పడుతుందో..!

Heroine : మొన్నటి వరకు ఓ బడా నిర్మాతతో ఆమె సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తోంది. ఆయన సాయంతోనే మొన్నటి వరకు ఆఫర్లు పట్టేసింది. అయితే ఇప్పుడు ఆ బడా నిర్మాతకు పెద్దగా సినిమా ఛాన్సులు రావట్లేదు. ఆయన ఫేమ్ కోల్పోయాడు..

By: jyothi

Updated On - Sun - 18 June 23

Heroine : మరో నిర్మాతతో ఎఫైర్ స్టార్ట్ చేసిన హీరోయిన్.. ఎంత మందిని పడుతుందో..!

Heroine : ఆ హీరోయిన్ పెద్ద ముదురు. ఇప్పటికే చాలామందితో ఎఫైర్లు నడిపింది. మొన్నటి వరకు ఓ బడా నిర్మాతతో ఆమె సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తోంది. ఆయన సాయంతోనే మొన్నటి వరకు ఆఫర్లు పట్టేసింది. అయితే ఇప్పుడు ఆ బడా నిర్మాతకు పెద్దగా సినిమా ఛాన్సులు రావట్లేదు. ఆయన ఫేమ్ కోల్పోయాడు.

ఇంకేముంది.. ఆయనతో ఉంటే తనకు లైఫ్ ఉండదని అర్థం అయింది కాబోలు. తాజాగా మరో బడా నిర్మాతపై కన్నేసింది. ఆ హీరోయిన్ అనుకున్నట్టు గానే అతనితో సీక్రెట్ రిలేషన్ స్టార్ట్ చేసేసింది. ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్ గురించి టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ వీరు మాత్రం స్పందించట్లేదు.

రీసెంట్ గానే ఆ బడా నిర్మాత ఓ పెద్ద హీరోతో సినిమాను నిర్మించాడు. ఆ మూవీ యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు మరో సీనియర్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సదరు హీరోయిన్ కు అవకాశం ఇస్తున్నాడని తెలుస్తోంది. ఎంతైనా ఈ ముద్దుగుమ్మ చాలా ముదురు కదా. ఎలా అవకాశాలు పట్టాలో ఆమెకు బాగా తెలుసు.

ఈమెకు అందం బోలెడంత ఉంది. కానీ ట్యాలెంట్ పెద్దగా లేదు. అందుకే ఇలాంటి అడ్డదార్లు తొక్కుతూ డబ్బులు సంపాదిస్తోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో ఆ బడా నిర్మాత గెస్ట్ హౌస్ లోనే మకాం వేసింది. వీరిద్దరూ రీసెంట్ గా ఓ పార్టీలో తప్పతాగి మీడియా కంట కూడా పడ్దారు. మరి ఇతనితో ఎంత కాలం ఉంటుందో చూడాలి.

 

Read Also : Nidhhi Agerwal : ఆడిషన్స్ కు పిలిచి ప్రైవేట్ పార్టులు చూపించమన్నాడు.. నిధి అగర్వాల్ కామెంట్లు..!

Read Also : Kajal Aggarwal : కాజల్ తో ఎఫైర్ రూమర్లు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News