Ileana D’cruz Bold Comments About Sex : ఈ నడుమ హీరోయిన్లు చాలా బోల్డ్ గా తయారవుతున్నారు. ఎంతలా అంటే వ్యక్తిగత విషయాలు కూడా ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఒకప్పటిలా మౌనంగా ఉండకుండా ఇలాంటి కామెంట్లు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ఇలియానా ఈ నడుమ బాగా ట్రెండింగ్ అవుతోంది. ఎందుకంటే ఆమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు నిండు గర్భిణిగా ఉంది. కానీ తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరనేది మాత్రం బయటకు చెప్పట్లేదు ఈ బ్యూటీ. కానీ ఈ నడుమ అతని ఫొటోలు ముఖం కనిపించకుండా పోస్టు చేస్తోంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ వస్తోంది. ఇక గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో సెక్స్ గురించి చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ.. సెక్స్ అనేది మిషిన్ లా చేసుకుంటే లాభం లేదు. చాలా ప్రేమగా చేసుకోవాలి. అప్పుడే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం.
నేను కూడా సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తా. ఒక రకంగా దాన్ని నేను వర్కౌట్ లా భావిస్తాను. మనం ఎంత ఎనర్జిటిక్ గా ఉంటే.. అంత బాగా సెక్స్ లో పాల్గొనగలుగుతాం అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.