Janhvi Kapoor : జాన్వీకపూర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు మంచి సినిమాలు ఉన్నాయి. మొన్నటి వరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సౌత్ కు ఎంట్రీ ఇస్తోంది. పైగా తన తల్లికి బాగా కలిసి వచ్చిన నందమూరి హీరోతోనే ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
దివంగత హీరోయిన్ శ్రీదేవి కూడా గతంలో నందమూరి హీరోలతో ఎక్కువగా సినిమాల్లో నటించింది. ఇక తల్లి లాగే జాన్వీ కూడా సౌత్ లో పెద్ద హీరోయిన్ గా రాణించాలని ఆశ పడుతోంది. అయితే ఆమె అందాలకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. అలాంటి జాన్వీకపూర్ ఇప్పటి వరకు సినిమాల్లో లిప్ లాక్ ఇచ్చిన సందర్భాలు లేవు.
కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు దానిపై ఓపెన్ అయింది. మీరు ఏ హీరోకు లిప్ లాక్ ఇస్తారు అని ప్రశ్న వేయగా.. దానికి జాన్వీ స్పందిస్తూ.. కచ్చితంగా విజయ్ దేవరకొండతో చేస్తాను అంటూ ఓపెన్ గా కామెంట్ చేసింది. గతంలో ఆమె విజయ్ తో డేటింగ్ చేస్తానని కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో చెప్పిన విషయం తెలిసిందే.
మరి ఆమె కోరికను విజయ్ దేవరకొండ తీరుస్తాడా లేదా అన్నది మాత్రం తెలియదు. కానీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ తో సినిమా హిట్ అయితే మాత్రం ఆమెకు విజయ్ తో చేసే ఛాన్స్ కూడా రావచ్చు.
Read Also : Naga Babu : అప్పుల్లో కూరుకుపోయి చనిపోవాలనుకున్న నాగబాబు.. ఆదుకున్న నిర్మాత ఎవరో తెలుసా..?
Read Also : Trisha Krishnan : ఆ స్టార్ హీరోతో మందు కొట్టి అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్..!