JD Chakravarthy : జేడీ చక్రవర్తికి అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన హీరోగా చాలా సినిమాల్లో నటించారు. అందులో చాలా సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కానీ హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు చక్రవర్తి. ఆయన ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ వస్తున్నాడు.
ఇక రీసెంట్ గానే జేడీ చక్రవర్తి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో షాకింగ్ కామెంట్లు చేశారు. నేను పెళ్లి అయిన ఓ హీరోయిన్ మీద మనసు పడ్డాను. ఆమె ఎవరో కాదు జయసుధ. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే క్రష్ ఏర్పడింది.
దాంతో ఓ రోజు ఆమె భర్త వద్దకు వెళ్లి నేను జయను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వాస్తవంగా ఆయన ప్లేస్ లో వేరే వాళ్లు ఉంటే నన్ను చంపేసేవాళ్లు. కానీ ఆమె భర్తతో నేను సరదాగా ఈ విషయాన్ని చెప్పాను అంటూ తెలిపాడు జేడీ చక్రవర్తి. జయసుధ భర్త తన పెళ్లి రోజునే నన్ను పెళ్లి చేసుకోమంటూ చెప్పాడు.
Jayasudha Was Favorite Of JD Chakravarthy
అప్పుడు ఇద్దరి పెళ్లి రోజులు ఒకటే అవుతాయి కానీ భర్త వేరు అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు నాకు అంటూ తెలిపాడు జేడీ. ఇక జయసుధ రెండో భర్త కూడా రీసెంట్ గానే చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నానమ్మ, అమ్మమ్మ పాత్రలు చేస్తోంది.
Read Also : Tamannaah Bhatia : తమన్నా పచ్చి బూతులు.. అక్కడ చేయి వేయాలంటూ ఇదేం దారుణం..!
Read Also : Actress Raasi : ఒంటరిగా బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ రాశి కామెంట్లు..!