Karate Kalyani : కరాటే కల్యాణి గురించి అందరికీ తెలిసిందే. ఆమె నటిగా చాలా ఫేమస్. ఎక్కువగా ఆమె వ్యాంప్ పాత్రల్లోనే నటించింది. చేసిన పాత్రలతోనే ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. కానీ ఆమె స్థాయికి తగ్గ పాత్రలు మాత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇక సినిమాలతోనే కాకుండా ఆమె రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటుంది.
ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఆమె చురుగ్గా ఉంటున్నారు. ఇక హిందూ దేవుళ్లను ఎవరేం అన్నా సరే ఆమె ఫైర్ అవుతూనే ఉంటుంది. ఆమె మీద వచ్చే విమర్శలను కూడా ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటుంది. ఇక తాజాగా కరాటే కల్యాణి మాట్లాడుతూ.. నేను సినిమాల్లో చేసిన వ్యాంప్ పాత్రలతోనే నాకు పేరొచ్చింది.
అలాంటివి చేయడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ వాటితోనే కదా నాకు పేరు వచ్చింది. నేను సినిమాల్లో పైట జారిస్తే సొల్లు కార్చేవారు చాలామందే ఉన్నారు. కానీ చివరకు వారే నన్ను తిడుతారు. కానీ నేను వాటిని పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను.
ఇప్పటికీ నాకు సినిమాలు తప్ప ఇంకేం బిజినెస్ లు లేవు. సినిమాలు చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. కానీ ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు అంటూ తెలిపింది కరాటే కల్యాణి. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఆమె కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read Also : Rithu Chowdari : వంగి మరీ బరువైన ఎత్తులు బయటపెడుతున్న రీతూచౌదరి..!
Read Also : Sai Pallavi : సాయిపల్లవితో లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?