Kiara Advani Loves Akash Ambani : అంబానీ ఇంటికి కోడలు కావాల్సిన కియారా.. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది..?

Kiara Advani Loves Akash Ambani :కియారా అద్వానీ ఇప్పుడు తెలుగుతో పాటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించడం ఆపట్లేదు. రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది .

By: jyothi

Updated On - Sat - 24 June 23

Kiara Advani Loves Akash Ambani : అంబానీ ఇంటికి కోడలు కావాల్సిన కియారా.. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది..?

Kiara Advani Loves Akash Ambani : స్టార్ హీరోయిన కియారా అద్వానీ ఇప్పుడు తెలుగుతో పాటు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించడం ఆపట్లేదు. రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేసుకుని.. రీసెంట్ గా పెళ్లి పీటలు ఎక్కారు.

అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ సంచలన మ్యాటర్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఆమె అంబానీ ఇంటికి కోడలు కావాల్సిందంట. కియారా తండ్రి జగదీశ్ అద్వానీ, ముఖేశ్ అంబానీకి మంచి స్నేహితుడు. ఆయన కూడా వ్యాపార వేత్త కావడంతో.. ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈషా, ఆకాష్ లతో కలిసి కీయరా అద్వాని చదువుకుంది.

అయితే కాలేజీ రోజుల్లో కియారా అద్వానీ ఆకాష్ అంబానీతో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కియారాకు మోడలింగ్ అంటే ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనేది ఆమె కల. కానీ ఆ విషయం అంబానీ ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదు. వద్దని చెప్పినా సరే కియారా వినిపించుకోలేదు.

దాంతో ఆకాశ్ అంబానీకి విసుగు పుట్టి యూఎస్ కు పై చదువుల కోసం వెళ్లాడు. తిరిగి వచ్చి తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన శ్లోకా మెహతా ని పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కియారా సిద్దార్థ్ తో ప్రేమలో పడి పెండ్లి చేసుకుంది. ఒకవేల ఆమె సినిమాల్లోకి రాకపోయి ఉంటే అంబానీ ఇంటికి కోడలు అయ్యుండేది.

Read Also : Vani Bhojan : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. విజయ్ దేవరకొండ హీరోయిన్ సంచలనం..!

Read Also : Naga Chaitanya Bold Comments On Heroines : ఎంత మందికి లిప్ లాక్ ఇచ్చానో నాకే తెలియదు.. చైతూ బోల్డ్ ఆన్సర్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News