Kiara Advani Dating Responds : ఈ నడుమ సినీ హీరోయిన్లు చేస్తున్న కామెంట్లు ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ గురించి, సెక్స్, డేటింగ్ గురించి వారు చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే తాజాగా కియారా అద్వానీ కూడా ఇలాంటి కామెంట్లు చేసింది. ఆమె ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది.
రీసెంట్ గానే ఆమె తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ చేసుకున్నారు. చివరకు ఇంట్లో వారిని ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కియారా తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
మీరిద్దరూ పెండ్లికి ముందు ఎన్నేండ్లు డేటింగ్ చేశారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 4 ఇయర్స్ అంటూ ఆన్సర్ ఇచ్చింది కియారా. మరో నెటిజన్.. మీరిద్దరూ పెండ్లికి ముందే రొమాన్స్ చేశారా అంటూ బోల్డ్ ప్రశ్న వేశాడు. దానికి ఆమె స్పందిస్తూ.. ఎస్.. అవును అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది.
Kiara Advani Had Chit Chat With Fans
దాంతో ఈ రిప్లై సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవుతోంది. కియారా నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో. ఏదేమైనా ఆమె బోల్డ్ ఆన్సర్ వేరే లెవల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.
Also Read : Megha Akash In Love : నాలుగో క్లాస్ లోనే ప్రేమలో పడ్డా.. ఆ హీరోతో లవ్ లో ఉన్నా.. మేఘా ఆకాశ్ ఓపెన్..!
Also Read : Prabhas Girlfriend Update : నాకు గర్ల్ ప్రెండ్ ఉండొచ్చు.. ప్రభాస్ సంచలన స్టేట్ మెంట్..!