Heroines : పెండ్లైన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్లు వీరే.. మహా ముదుర్లు..!

Heroines : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు నడుస్తున్నాయి. అప్పట్లో ప్రేమించుకుంటే పెండ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం డేటింగ్ పేరుతో టైమ్ పాస్ చేసి వదిలేస్తున్నారు..

By: jyothi

Updated On - Sat - 22 April 23

Heroines : పెండ్లైన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్లు వీరే.. మహా ముదుర్లు..!

Heroines : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు నడుస్తున్నాయి. అప్పట్లో ప్రేమించుకుంటే పెండ్లి చేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం డేటింగ్ పేరుతో టైమ్ పాస్ చేసి వదిలేస్తున్నారు. ఇలాంటి వారిలో మన టాలీవుడ్ లో కూడా కొందరు భామలు ఉన్నారండోయ్. పెండ్లైన హీరోలతో డేటింగ్ చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం నయన తార గురించి. ఆమె పెండ్లైన ప్రభుదేవాతో అప్పట్లో ఎఫైర్ నడిపింది. ఆమె కోసం ప్రభుదేవా తన భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు. కానీ ఆమెను పెండ్లి చేసుకోలేదు. తర్వాత విఘ్నేష్‌ శివన్ తో డేటింగ్ చేసి ఆయన్ను పెండ్లి చేసుకుంది ఈమె.

కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా స్టార్ హీరో ధనుష్‌ తో అప్పట్లో డేటింగ్ చేసింది. వీరిద్దరూ అప్పట్లో పార్టీలు, పబ్బులు అంటూ బాగానే ఎంజాయ్ చేశారు. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శృతిహాసన్ వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. కానీ ధనుష్ మాత్రం తన భార్యతో విడిపోయాడు.

ఇక హాట్ హీరోయిన్ చార్మీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆమె పెండ్లి అయిన పూరీ జగన్నాథ్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్దరూ కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఇద్దరూ సన్నిహితంగానే తిరుగుతున్నారు. వీరిద్దరి గురించి పాన్ ఇండియా లెవల్లో చర్చ జరుగుతోంది.

Read Also : Anasuya Bharadwaj : కోరిక తీర్చమని వేధించారు.. రెండేళ్లు ఛాన్సులు కోల్పోయా.. అనసూయ కామెంట్లు..!

Read Also : Devi Sri Prasad : ఆ హీరోయిన్ కారణంగానే దేవి శ్రీ పెండ్లి చేసుకోవట్లేదా… అంత మోసం చేసిందా..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News