Salman Khan : బాలీవుడ్ బడా హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు.. ఈయన మార్కెట్ బాలీవుడ్ లో పెద్దది అనే చెప్పాలి.. బాలీవుడ్ లోనే కాకుండా ఈయన పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. అయితే ఈ హీరో కెరీర్ పరంగా దూసుకు పోతున్న ఇంకా లైఫ్ లో పెళ్లి చేసుకోలేదు.. మరి పెళ్ళికానప్పటికీ ఈయన ఎఫైర్స్ కు కొదువలేదు అనే చెప్పాలి.. సల్మాన్ ఖాన్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మల లిస్ట్ చాలానే ఉంది.. వారెవరో ఇప్పుడు చూద్దాం..
కత్రినా కైఫ్ : ఏమిటో సల్లూ బాయ్ దాదాపు 4 సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపాడు..
సోమీ అలీ : పాకిస్థాన్ మోడల్ అయిన ఈమెతో సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసారని చెప్పుకుంటారు.. పెళ్లి దాకా వచ్చి కూడా వీరు విడిపోయారు.
ఐశ్వర్య రాయ్ : స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తో కూడా ఈయన ప్రేమాయణం సాగించాడు.. సల్మాన్ బిహేవియర్ నచ్చక పోవడం వల్లనే ఈమె బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.
సంగీత బిజ్లానీ : సల్మాన్ ఖాన్ సంగీత రిలేషన్ చాలా ఏళ్ల పాటు సాగి పెళ్లి వరకు వెళ్ళింది కానీ కొన్ని కారణాల వల్ల పెటాకులు అయ్యిందట.
కాడ్లియా : జర్మన్ హీరోయిన్ అయిన ఈమెతో కేసుల సల్మాన్ ప్రేమాయణం సాగించాడు.
స్నేహ ఉల్లాల్ : తెలుగులో కూడా మంచి పేరు పొందిన స్నేహతో సల్మాన్ డేటింగ్ చేసినట్టు ఆ తర్వాత బ్రేకప్ అయినట్టు టాక్..
లులియా : సల్మాన్ రొమానియాకు చెందిన లులియాతో కూడా లవ్ ఎఫైర్ నడిపినట్టు టాక్..
డైసీషా : హిందీ, కన్నడలో నటించి ఫేమస్ అయిన ఈ నటితో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి..
సోనాక్షి సిన్హా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షితో కూడా ఈయన కొద్దీ రోజులు డేటింగ్ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.
హేజల్ : బ్రిటన్ కు చెందిన ఏమిటో కూడా ఇతగాడు డేటింగ్ చేశారట..
పూజా హెగ్డే : ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.. ఈమెతో కూడా సల్మాన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇలా ఈయన డేటింగ్ చేసిన ముద్దుగుమ్మలు కొంత మంది మాత్రమే.. ఇంకా బయటకు రాని వారు ఎందరో..
Read Also : Ashu Reddy : వాటి సైజు పెంచుకోవడానికి సర్జరీ చేయించుకుంటున్న అషురెడ్డి..!