Tollywood Heroines : సినీ రంగం అంటేనే ఫ్రీడమ్ లైఫ్ కు పెట్టింది పేరు. ఏ కల్చర్ అయినా సరే ముందుగా మనకు సినిమాల్లోనే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమా తారల జీవితాల్లోనే అది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సినిమా స్టార్లు ఎక్కువగా విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు. మన టాలీవుడ్ హీరోయిన్లు కూడా అంతే. చాలామందికి మందు తాగే అలవాటు ఉంది. అందులో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
శృతిహాసన్.. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అగ్ర హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమెకు మద్యం తాగే అలవాటు ఉందని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కానీ ఇప్పుడు మానేశానని రీసెంట్ గా స్పష్టం చేసింది.
ఇక సీనియర్ నటిఊర్వశి కూడా మద్యం తాగుతుందట. పబ్లిక్ ఫంక్షన్లు, బంధువుల పెళ్లిల్లలో కూడా ఆమెకు మద్యం తాగే అలవాటు బాగానే ఉందని సమాచారం. అప్పట్లో ఆమె హోస్ట్ గా చేస్తున్న ఓ రచ్చబండ షోకు కూడా ఆమె తాగేసి వెళ్లిందని అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి.
సౌత్ ఇండస్ట్రీని తన అందంతో ఊపేసిన త్రిషకు కూడా మద్యం తాగే అలవాటు ఉంది. అప్పట్లో రానాతో కలిసి ఆమె మద్యం తాగుతూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయింది. తాగి పోలీసులకు కూడా దొరికిందని అప్పట్లో టాక్ వచ్చింది. హీరోయిన్ హన్సిక కూడా మద్యం తాగుతుందని కోలీవుడ్ మీడియా చెబుతోంది. వీరితో పాటు ఇంకా చాలామంది ఉన్నారని సమాచారం.
Read Also : Tamannaah Bhatia : వాటి సైజ్ పెంచుకోవాలన్నారు.. అందుకే బాలీవుడ్ ను వదిలేశాః తమన్నా..
Read Also : Shruti Haasan : నువ్వు వర్జినా..? నెటిజన్ ప్రశ్న.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చిన శృతి..!