Netizens Are Commenting On Sreemukhi Bold Sentences : మామూలుగానే శ్రీముఖి చాలా రెచ్చిపోయి మాట్లాడుతుంది. ఇక డబుల్ మీనింగ్ డైలాగులకు అయితే కొదువే ఉండదు. ఇప్పుడు బుల్లితెర షోలకు కావాల్సింది కూడా అదే. ఎంత డబుల్ మీనింగ్ డైలాగులు అంటే అంత టీఆర్పీ రేంట్లు వస్తాయని వారు భావిస్తున్నారు. అందుకే శ్రీముఖి లాంటి యాంకర్లు కూడా బాగానే రెచ్చిపోతున్నారు.
ఈ క్రమంలోనే శ్రీముఖి చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి. స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ లో హమీద, అవినాశ్ కు ఓ టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. హమీద, అవినాశ్ ఇద్దరూ కళ్లలోకి చూస్తూ శృంగార రసం పండించాలని చెబుతుంది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అన్నట్టు అవినాశ్ ఆమె కళ్లలోకి చూస్తూ సొల్లు కార్చేశాడు.
హమీద కూడా తానేం తక్కువ కాదన్నట్టు ఓ రేంజ్ లో లుక్స్ తో రెచ్చిపోయింది. ఇది చూసిన శ్రీముఖి.. ఆ హమీద అంటే ఏదో శృంగార రసం లాగానే ఉంది. కానీ ఈ అవినాష్ గాడికి నాలాగా కసి, ఆకలి ఎక్కువ అంటూ నోరు జారింది. వెంటనే నాలుక కరుచుకుంది. అవినాశ్ మీద పంచ్ వేయబోయి.. తన మీద తానే వేసుకుంది.
ఇది చూసిన నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. నీకు అంత కసిగా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. అసలు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.. ఇలాంటి బూతు డైలాగులు ఎందుకు పెట్టారు అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.