Pawan Kalyan And Alluarjun : పవన్ సినిమా ప్లాప్ అయితే పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఎందుకంత కోపం..?

Pawan Kalyan And Alluarjun : అల్లు అర్జున్, పవన్ కల్యాణ్‌ కు అస్సలు పడట్లేదనే విషయం అందరికీ బాగా తెలుసు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మొదటి నుంచి సోషల్ మీడియాలో వాదులాడుకుంటూనే ఉన్నారు. అయితే గతంలో ఓ వార్త బాగా హీటు పుట్టించింది. పవన్ కల్యాణ్‌ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ అప్పట్లో భారీ అంచనాల నడుమ వచ్చింది..

By: jyothi

Updated On - Mon - 10 April 23

Pawan Kalyan And Alluarjun : పవన్ సినిమా ప్లాప్ అయితే పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఎందుకంత కోపం..?

Pawan Kalyan And Alluarjun : మెగా ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఏకంగా నలుగురు హీరోలు ఇండస్ట్రీలో టాప్ పొజీషన్లో ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో కూడా హీరోల నడుమ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరికీ బాగా తెలుసు.

అల్లు అర్జున్, పవన్ కల్యాణ్‌ కు అస్సలు పడట్లేదనే విషయం అందరికీ బాగా తెలుసు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మొదటి నుంచి సోషల్ మీడియాలో వాదులాడుకుంటూనే ఉన్నారు. అయితే గతంలో ఓ వార్త బాగా హీటు పుట్టించింది. పవన్ కల్యాణ్‌ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ అప్పట్లో భారీ అంచనాల నడుమ వచ్చింది.

కానీ అట్టర్ ప్లాప్ అయింది. దాంతో అప్పుడు మెగా ఫ్యాన్స్ దారుణంగా డిసప్పాయింట్ అయ్యారు. అదే సమయంలో అల్లు అర్జున్ మాత్రం ఆ మూవీ ప్లాప్ అయినందుకు తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడంటూ చాలానే వార్తలు వచ్చాయి. పవన్ సినిమా ప్లాప్ అయితే కావాలనే సెలబ్రేట్ చేసుకున్నాడంటూ చెప్పారు.

Pawan Kalyan And Alluarjun Never Responded To Controversy

Pawan Kalyan And Alluarjun Never Responded To Controversy

అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. అటు పవన్ కల్యాణ్‌ కూడా ఎప్పుడూ బన్నీతో వివాదాలపై స్పందించలేదు. కానీ ఇరువురి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ వాదులాడుకుంటూనే వస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్ లో అయినా వీరిద్దరి ఫ్యాన్స్ నడుమ గొడవలు తగ్గుతాయో లేదో.

 

Read Also : Vidyullekha Raman : నన్ను జంతువులతో పోల్చారు.. విద్యుల్లేఖ సంచలన వ్యాఖ్యలు..!

Read Also : Surekha Konidela : చిరంజీవి భార్యను దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News