Rashmika Mandanna Comments Shocked Vijay Deverakonda : ఆ హీరోతో లిప్ కిస్ చేయాలని ఉంది.. రష్మిక కామెంట్లు.. విజయ్ కు షాక్..!

Rashmika Mandanna Comments Shocked Vijay Deverakonda : .

By: jyothi

Updated On - Mon - 26 June 23

Rashmika Mandanna Comments Shocked Vijay Deverakonda : ఆ హీరోతో లిప్ కిస్ చేయాలని ఉంది.. రష్మిక కామెంట్లు.. విజయ్ కు షాక్..!

Rashmika Mandanna Comments Shocked Vijay Deverakonda : రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ బడా ప్రాజెక్టులే. దాదాపు అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. పుష్ప సినిమాతో ఆమె రేంజ్ అమాంతం మారిపోయింది. కాగా కెరీర్ పరంగా ఎంతో ఎత్తులో ఉన్న ఈ భామ.. వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ వీరు బయట పెట్టట్లేదు. ఎప్పటికప్పుడు మీడియాకు దొరికిపోతూనే ఉన్నారు. త్వరలోనే వీరి పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ వీరు మత్రం నోరు విప్పట్లేదు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక చేసిన కామెంట్లు విజయ్ కు షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

మీకు ఏ హీరోతో నటించడం అంటే ఇష్టం అని అడగ్గా.. అమితాబ్ బచ్చన్ సార్ అంటూ తెలిపింది. మీరు ఎవరితో కిస్ చేయాలని ఇష్టపడుతారు అని అడగ్గా.. విజయ్ దళపతి పేరు చెప్పేసింది. తనకు చిన్నప్పటి నుంచి విజయ్ సార్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఆయనకు తాను పెద్ద అభిమాని అని చెప్పింది.

Rashmika Mandanna Wants Give Lip Lock Thalapathy Vijay

Rashmika Mandanna Wants Give Lip Lock Thalapathy Vijay

కచ్చితంగా ఛాన్స్ వస్తే ఆయనతో లిప్ కిస్ చేస్తానంటూ బదులిచ్చింది రష్మిక. దాంతో కొందరు విజయ్ దేవరకొండను మధ్యలోకి తీసుకువచ్చి ట్రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్ విజయ్ ను కోలీవుడ్ విజయ్ మోసం చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. మరి నిజంగానే ఆమెకు అలాంటి ఛాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.

Read Also : Nidhhi Agerwal Reacts On Casting Couch : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు..!

Read Also : Anchor Sreemukhi Reacts On Casting Couch : ఆ డైరెక్టర్ అసభ్యకరంగా తాకాడు.. శ్రీముఖి సెన్సేషనల్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News