Vastu Tips : ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనది.. డబ్బు లేకుండా మనం ఒక్క పనిని కూడా చేయలేము.. మరి ఈ డబ్బు సంపాదన కోసం చాలా మంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.. కానీ కస్టపడి పని చేసినా కూడా కొంత మంది దగ్గర డబ్బు అనేది ఉండదు.. మరికొందరి దగ్గర డబ్బు ఎక్కువుగా ఖర్చు అవుతూ ఉంటుంది.. దీంతో చాలా మంది ఆందోళన చెందుతారు.
మరి మీకు కూడా ఇలా లక్ష్మి దేవి చేతిలో నిలవడం లేదా? ఇలాంటి వారికి జ్యోతిష్యులు మంచి పరిహారాలు చెబుతున్నారు. మరి పండితులు చెబుతున్న ప్రకారం ఈ సలహాలు పాటిస్తే లక్ష్మి దేవి మీ జేబు నిండా ఉంటుంది..
పర్సులో షీషెల్స్ ఉంచడం వల్ల డబ్బులకు కొదవ ఉండదట.. సాధారణంగా వ్యాపారంలో డబ్బు ఉంచే ప్రదేశంలో కానీ లేదా పర్సులో కానీ ఈ పెంకులను ఉంచుకుంటే లక్ష్మి దేవి ప్రసన్నం అవుతుంది అని అంటున్నారు..
రావి ఆకులు కూడా మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుండి కాపాడుతాయని.. అందుకే మీరు ఎల్లప్పుడూ రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవడం మంచిదట.. రావి ఆకులు లక్ష్మి దేవి నివాసం అని నమ్ముతారు.. అందుకే వీటిని మీ పర్సులో ఉంచుకుంటే మీకు ఆ దేవి కలుగుతుంది.
తామర పువ్వును మన హిందువులు పవిత్రమైనదిగా భావిస్తాము.. లక్ష్మి దేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది.. అందుకే ఎర్రటి గుడ్డలో తామర పువ్వు గింజను కట్టి దానిని మీ పర్సులో పెట్టుకుంటే లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందట.. అలాగే మీ ఖర్చులు కూడా నియంత్రించ బడతాయట.
ఇంకా మీ పర్సులో బియ్యం ఉంచడం వల్ల మీకు చాలా డబ్బు వస్తుందట.. లక్ష్మి దేవి ఆశీస్సులు మీకు లభించి సంపద పొందుతారని చెబుతున్నారు.
Read Also : Chiranjeevi : బాలయ్యపై దారుణమైన సెటైర్లు వేసిన చిరంజీవి.. పరువు తీశాడుగా..!
Read Also : Kiraak RP-Punch Prasad : పంచ్ ప్రసాద్ కిడ్నీ ఆపరేషన్ నా డబ్బులతో చేపిస్తా.. కిరాక్ ఆర్పీ భారీ సాయం