Regina Cassandra : సినిమా రంగం అంటేనే ఇప్పుడు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోతోంది. అసలు సినిమాకు అవసరం లేకున్నా సరే రొమాంటిక్ సిన్నివేశాలను క్రియేట్ చేసి పెడుతున్నారు డైరెక్టర్లు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల నడుమ లిప్ లాక్ సీన్లు అనేవి చాలా కామన్ అయిపోయాయి. అవి లేకపోతే సీన్ పండదు అన్నట్టే చెబుతున్నారు.
అయితే ఇదే అదునుగా హీరోయిన్లు కూడా రెచ్చిపోతున్నారు. ఇలాంటి సీన్లకు బాగానే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎవరూ ఈ విషయాలను బయటకు చెప్పరు. అయితే తాజాగా రెజీనా మాత్రం ఈ విషయాలను చెప్పేసింది. తాజాగా ఆమె ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.
సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటేనే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారు. అలాంటి సీన్లు చేసినప్పుడు హీరోయిన్లకు కూడా రెమ్యునరేషన్ ఎక్కువ కావాలనిపిస్తుంది. అందులో తప్పులేదు. ఎందుకంటే అలాంటి సీన్లు చేయడం ఇష్టం లేకపోయినా సినిమా కోసం చేస్తుంటాం.
కాబట్టి మా కష్టానికి తగ్గ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం. ప్రొడ్యూసర్లు కూడా అర్థం చేసుకుని ముందే ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్తారు. ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయింది. అందుకే హీరోయిన్లు కూడా రొమాంటిక్ సీన్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ సినిమాలకు తక్కువ ఇస్తారు కాబట్టే.. రొమాంటిక్ సీన్లకు డిమాండ్ చేస్తున్నారు అంటూ తెలిపింది రెజీనా.
Read Also : Actress Madhavi Latha : స్టార్ హీరోలు మిగతా వారిని తొక్కేస్తున్నారు.. మాధవీ లత సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆమె తండ్రి ఎవరంటే..?