Senior Heroine : ఈ నడుమ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న హోరాలు చూస్తుంటే ఎవరికైనా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఇక్కడ ఈ నడుమ దారుణంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. కొందరు తమ వయసు, స్థాయి మర్చిపోయి మరీ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. తమకంటే వయసులో చిన్న వారితో కూడా డేటింగ్ చేస్తున్నారు హీరోయిన్లు.
ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఇదే బాట పడుతోంది. ఆమె గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. ఆమె విదేశీ వ్యక్తిని పెండ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది. కానీ ఆమె భర్త మాత్రం తన దేశంలోనే ఉండగా.. ఈ భామ ఇక్కడే ఉంటూ సినిమాల్లో ఛాన్సులు పడుతోంది.
ఒంటరిగా ఉంటున్న ఈ భామ.. తనకు తోడు కావాలని అనుకుందో ఏమో.. ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టేసుకుంది. అతనితో రాసుకుని, పూసుకుని తిరుగుతోంది. ఇద్దరూ కలిసి పార్టీలు, పబ్బులు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ కంటే సదరు హీరో ఐదేండ్లు చిన్నవాడు.
ఆయనకు ఇంకా పెండ్లి కాలేదు. కానీ ఈ భామ అందాలకు పడిపోయిన అతగాడు.. ఆమెతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి వీరిద్దరి వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Also Read : Anchor Sreemukhi : శ్రీముఖి కెరీర్ ను నాశనం చేయాలని చూసిన డైరెక్టర్.. అంత పని చేశాడా..?
Also Read : Anushka Shetty : ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో అనుష్కశెట్టి పెళ్లి.. ఇది మాత్రం పక్కానట..!