Shriya Saran Commented On Producer : ఆ నిర్మాత ఒంటరిగా రూమ్ కు రమ్మన్నాడు.. శ్రియ సంచలన వ్యాఖ్యలు..!

Shriya Saran Commented On Producer : శ్రియ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. రష్యాకు చెందిన ఆండ్రూ కొచ్చిన్ ను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. కానీ ఇంకా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది..

By: jyothi

Updated On - Wed - 19 July 23

Shriya Saran Commented On Producer : ఆ నిర్మాత ఒంటరిగా రూమ్ కు రమ్మన్నాడు.. శ్రియ సంచలన వ్యాఖ్యలు..!

Shriya Saran Commented On Producer : శ్రియ శరణ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె టాప్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఆమె తెలుగుతో పాటు తమిళంలో అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అందుకే ఆమెను టాప్ హీరోయిన్ అని అందరూ కొనియాడేవారు. అప్పట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

కాగా ఇప్పటికీ శ్రియ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. రష్యాకు చెందిన ఆండ్రూ కొచ్చిన్ ను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చింది. కానీ ఇంకా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తోంది. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాకుండా ఉంటుంది.. అవును శ్రియకు కూడా ఇలాంటిదే ఎదురైందంట.

మూవీ లో ఛాన్స్ ఇస్తానని..

ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా దీన్ని వెల్లడించింది. నేను తెలుగులో రెండు సినిమాలు చేసిన తర్వాత కోలీవుడ్ నుంచి ఓ ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. అప్పుడు మూవీ గురించి ఎక్కువగా హోటల్స్ లోనే డిస్కషన్స్ జరిగేవి. ఆయన హోటల్ రూమ్ కు ఒంటరిగా రమ్మన్నాడు. నేను సరే అని వెళ్లాను.

కానీ అక్కడకు వెళ్లాక అతని నిజస్వరూపం బయట పడింది. సినిమాలో ఛాన్స్ ఇస్తాను.. బట్ నాతో క్లోజ్ గా ఉండాలి. నేను పార్టీ ఇచ్చినప్పుడు ఒంటరిగా రావాలి అంటూ చెప్పాడు. దాంతో అతని ఉద్దేశం నాకు అర్థమైంది. సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. అతని నెంబర్ బ్లాక్ చేశాను. మళ్లీ అతన్ని కలవలేదు అంటూ తెలిపింది శ్రియ.

Read Also : Regina Cassandra Wants Be Porn Star : నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకునేదాన్ని.. రెజీనా సంచలన కామెంట్లు..!

Read Also : Anchor Bharti Singh Comments An Interview : నన్ను తల్లిని చేయండి.. రెడీగా ఉన్నా అంటున్న టాప్ యాంకర్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News