Shriya Saran Comments On Tollywood Hero : సీనియర్ హీరోయిన్ శ్రియ ఇప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు ఆమె పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. తెలుగుతో పాటు తమిళంలో కూడా అగ్ర హీరోయిన్ గా రాణించింది.
అయితే హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ ఎదురు కావడం అనేది కామన్ అయిపోయింది. ఇలాంటి సమయంలో ఆమె ఎదుర్కోలేదా అనే అనుమానం అందరికీ ఉంది. కాగా వాటిపై గతంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. నేను కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చాను. నేను తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను.
కెరీర్ స్టార్టింగ్ లో నాకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఓ తెలుగు హీరోతో సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. షూటింగ్ చేసే సమయంలో కావాలనే అసభ్యంగా తాకేవాడు. దానిపై నేను ఏమీ అనలేకపోయాను. ఓ రోజు అయితే మనిద్దరం పార్టీ చేసుకుందాం.. నా గెస్ట్ హౌస్ కు వచ్చేయ్ అంటూ అన్నాడు.
అతని ఉద్దేశం నాకు అర్థమైంది. నేను రాలేను సార్ అంటూ చెప్పి తప్పించుకున్నాను. చాలా సార్లు అడిగాడు. కానీ ఏదో ఒక కారణం చెప్పి ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు తప్పించుకున్నాను. అతనితో మళ్లీ సినిమా చేయలేదు. అదే నా జీవితంలో నేను ఎదుర్కున్న చేదు అనుభవం అంటూ తెలిపింది శ్రియ.
Read Also : Kiara Advani Loves Akash Ambani : అంబానీ ఇంటికి కోడలు కావాల్సిన కియారా.. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది..?
Read Also : Anushka Shetty Went Brothal House : డబ్బుల కోసం బ్రోతల్ హౌస్ లో ఆ పని చేసిన అనుష్క శెట్టి..!