Shruti Haasan : శృతిహాసన్ ఇప్పుడు ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేసింది. కానీ ఎందుకో ఆమెకు బాలీవుడ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఇక్కడ స్టార్ ఇమేజ్ ఉండగానే అక్కడకు వెళ్లిపోయింది.
అక్కడకు వెళ్లిన తర్వాత శృతిహాసన్ కు ఇక్కడ ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో ఆమె సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటించేందుకు రెడీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ముంబైలో శాంతాను హజారికతో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఆమె ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ తిక్క ప్రశ్న వేశాను. నువ్వు వర్జినా అంటూ అడిగాడు. అతను వర్జిన్ స్పెల్లింగ్ కరెక్టుగా రాయలేదు. దాంతో శృతి స్పందిస్తూ.. ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయడం నేర్చుకో అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత మరో నెటిజన్ నాతో డేట్ కి వస్తావా అని అడిగాడు.
దానికి ఆమె నో అంటూ ఆన్సర్ ఇచ్చింది. మరో నెటిజన్.. బీర్, విస్కీ, కాక్ టెయిల్, మరియు వోడ్కా నుండి మీ ఇష్టమైన డ్రింక్ ఎంచుకోమని శృతి హాసన్‌ను అడిగాడు. అయితే, తాను గత ఆరు సంవత్సరాల నుంచి మద్యం తాగట్లేదని తెలిపింది శృతిహాసన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Lakshmi Rai : తెలుగు హీరోలు కూడా కోరిక తీర్చమన్నారు.. లక్ష్మీరాయ్ సంచలన ఆరోపణలు..!
Read Also : Tamannaah Bhatia : వాటి సైజ్ పెంచుకోవాలన్నారు.. అందుకే బాలీవుడ్ ను వదిలేశాః తమన్నా..