Sonam Kapoor Bold Comments On Romance : ఈ నడుమ హీరోయిన్లు బాగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తమ మాటలు విని ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించట్లేదు. పైగా వారి మీద నెగెటివిటీ వస్తుందని కూడా వెనక్కు తగ్గట్లేదు. ఇలాంటి ఓపెన్ కామెంట్లు చేయడంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు సోనమ్ కపూర్ కూడా ఇలాంటి విషయాలే చెప్పింది.
అనిల్ కపూర్ కూతురుగా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ అగ్ర హీరోలతో నటించి ఎన్నో అవార్డులు అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బిజినెస్ మ్యాన్ ఆనంద్ ఆహుజాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి లండన్ లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడింది. ఇందులో అనేక పర్సనల్ విషయాలను చెప్పేసింది. నా భర్త నేను న్యూయార్క్ లో ఉన్నప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు. అతను నేను లావుగా ఉన్నప్పుడు కూడా ఇష్టపడుతాడు. అతనితో నేను అన్ని విషయాల్లో ఓపెన్ గానే ఉంటాను.
ఇక బెడ్ రూమ్ సీక్రెట్స్ ను కూడా పంచుకుంది సోనమ్ కపూర్. నేను శృంగార సమయంలో డర్టీగా మాట్లాడుకోవడాన్ని ఇష్టపడుతాను. అంతే కాకుండా వైల్డ్ రొమాన్స్ ను ఇష్టపడుతుంటాను. హ్యాండ్ కఫ్స్(చేతి సంకెళ్లు) లేదా బ్లైండ్ ఫెల్డ్స్ (కళ్లకు గంతలు) ఉపయోగించుకుని శృంగారం చేయడం అంటే చాలా ఇష్టం అంటూ బోల్డ్ గా మాట్లాడింది.
Read Also : Regina Cassandra Wants Be Porn Star : నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకునేదాన్ని.. రెజీనా సంచలన కామెంట్లు..!