Sri Reddy : కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి ఎప్పుడు ఎవరి మీద పడుతుందో చెప్పడం చాలా కష్టం. ఆమె నోటికి ఎవరు ఎప్పుడు బలవుతారో ఊహించలేం. అదే శ్రీరెడ్డి నైజం. ఒకప్పుడు మీటూ ఉద్యమం అంటూ రచ్చ చేసిన ఆమె.. ఆ క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే హీరోలు, దర్శకుల మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, టార్గెట్ చేయడం లాంటివి చేసింది.
ఆమె దగ్గుబాటి అభిరామ్ మీద చేసిన ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేశాయి. అంతే కాదు అప్పట్లో నేచురల్ స్టార్ నాని మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. దాంతో అప్పట్లో నాని ఫ్యాన్స్ భగ్గుమన్నారు. శ్రీరెడ్డిపై దుమ్మెత్తి పోశారు. కానీ ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చింది.
సదరు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆ నాని గాడు తనకు తానే పెద్ద హీరో అని నాకు పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ శివారులో అప్పట్లో ఓ మూవీ షూటింగ్ కోసం నేను హోటల్ లో దిగాను. అదే హోటల్ లో వాడు కూడా దిగాడు. ఎవరి సినిమా షూటింగుల్లో వాళ్లం బిజీగా ఉన్నాం.
Sri Reddy Accused Hero Nani
ఓ రోజు నైట్ బాగా తాగి నా రూమ్ తలుపు కొట్టాడు. ఎవరా అని నేను చూస్తే నాని. పైగా లుంగీ మీద నా రూమ్ కు వచ్చాడు. దాంతో నాకు విషయం అర్థమైపోయింది. కానీ వాడు నన్ను బలవంతంగా లొంగదీసుకున్నాడు. అన్ని రకాలుగా వాడేసుకున్నాడు. ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు అంటూ ఆరోపించింది శ్రీరెడ్డి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఆమె మాత్రం బాగా హైలెట్ అయింది.
Also Read : Pawan Kalyan : చిరును అవమానించిన స్టార్ హీరోయిన్.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Also Read : Actress Kanishka Soni : ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్ చూపించమన్నాడు.. డైరెక్టర్ పై హీరోయిన్ ఆరోపణలు..!